Saturday, August 2Thank you for visiting

Tag: Train Automation India

Kavach : గుంటూరు రైల్వే డివిజన్‌కు ‘కవచ్‌’ రక్షణ వ్యవస్థ

Kavach : గుంటూరు రైల్వే డివిజన్‌కు ‘కవచ్‌’ రక్షణ వ్యవస్థ

Andhrapradesh
దక్షిణ మధ్య రైల్వేలో కీలక నిర్ణయంKavach implementation in Guntur railway division : రైల్వే భద్రతను మెరుగుపరిచే దిశగా భారత రైల్వే (Indian Railway) కీల‌క అడుగులు వేస్తోంది. గుంటూరు రైల్వే డివిజన్ వ్యాప్తంగా అధునాతన 'కవాచ్' ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ (Kavach automatic train protection system) ను అమలు చేయనున్నాయి.రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన కవచ్, సిగ్నల్ ఓవర్‌షూట్‌ల సందర్భాలలో లేదా రెండు రైళ్లు ఢీకొనే ప్ర‌మాదం ఎదురైన‌పుడు ఆటోమెటిక్ గా బ్రేక్‌లను అప్లై చేస్తుంది. ఈ వ్యవస్థ డిజిటల్ భద్రతా కవచంగా పనిచేస్తుంది. ముఖ్యంగా తక్కువ దృశ్యమానత త‌క్క‌కువ‌గా ఉన్నా.. లేదా డ్రైవర్ ఏమ‌ర‌పాటుగా ఉన్నా రైళ్లు ఎదురెదురుగా ఢీకొన‌కుండా చూడ‌డంలో ఈ క‌వ‌చ్ వ్య‌వ‌స్థ ప్ర‌భావ‌వంతంగా ప‌ని చేస్తుంది."రెడ్ సిగ్నల్ వద్ద రైలు ఆగకపోతే లేదా ఎదురుగా ఢీకొనే...