Saturday, August 30Thank you for visiting

Tag: Traffic police

Viral Video : బైక్ రైడర్ హెల్మెట్ ధరించలేదు.. ఇక ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ లైట్ పడదు..

Viral Video : బైక్ రైడర్ హెల్మెట్ ధరించలేదు.. ఇక ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ లైట్ పడదు..

Trending News
అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అధిక జనాభా నగరాలు, పట్టణాల్లో వాహనదారులు తరచుగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తారు. వాహనాన్ని అతివేగంతో నడపడం,రాంగ్ రూట్లో దూసుకెళ్లడం, హెల్మెట్ ధరించకపోవడం వంటివి నిత్యం సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఇలాంటి వారి వల్ల చాలాసార్లు ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా ఫలితం ఉండడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బైక్ రైడర్ హెల్మెట్ ధరించినప్పుడు మాత్రమే ట్రాఫిక్ లో గ్రీన్ లైట్ వెలిగేలా ప్రత్యేకమైన హైటెక్ ట్రాఫిక్ లైట్లను తయారు చేశారు. తాజాగా ఈ ట్రాఫిక్ లైట్ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. చూడగానే ఈ వీడియో వాస్తవికంగా అనిపించకపోగా, గ్రాఫిక్స్ సహాయంతో రూపొందించినట్లు అనిపించినా, ఈ వీడియో ద్వారా చూపించిన సరికొత్త కాన్సెప్ట్ ప్రశంసించదగ్గదే..ఇటీవల ట్విట్టర్ ఖాతా @TansuYegenలో ఒక వీడియో పోస్ట్ వై...
సైలెన్సర్లను మార్చితే మెకానిక్ లపై క్రిమినల్ చర్యలు.. 

సైలెన్సర్లను మార్చితే మెకానిక్ లపై క్రిమినల్ చర్యలు.. 

Local
వరంగల్ పోలీసుల హెచ్చరిక వరంగల్: ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసినా వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్ లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు హెచ్చరించారు. సోమవారం హన్మకొండలోని కేయూ క్రాస్ వద్ద భారీ శబ్ధం చేసే ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోలర్ తో ధ్వంసం చేశారు. కాగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పలు ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో భారీ శబ్బాలు వచ్చేలా సైలెన్సర్లను రీప్లేస్ చేస్తున్నారు. దీనిపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వీ.విరంగనాథ్ ఆదేశాల మేరకు ఇటువంటి ఆకతాయిలపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు.ఇందులో భాగంగా కొద్ది రోజులుగా వరంగల్ ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు విరుద్ధంగా భారీ శబ్ధం వచ్చే సైలెన్సర్లు కలిగిన ద్విచక్రవాహనాలను గుర్తించి వాటి నుంచి సైలెన్సర్లను ట్రాఫిక్ ప...