1 min read

Rains | ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు

బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రరూపం దాల్చుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వెంట ఈ వాయుగుండం కేంద్రీకృతమై  ఉందని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు ,తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు పలు జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. నేడు రాష్ట్రంలో పగటి పూట వాతావరణం పొడిగా ఉంటుందని.. సాయంత్రానికి […]

1 min read

TG Rain Alert | తెలంగాణలోని మరో రెండు రోజులు అతిభారీ వర్షాలు..!

TG Rain Alert | తెలంగాణలో వ‌చ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలో ప‌లు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతున్న‌దని, ఒడిశా పూరీకి తూర్పు ఆగ్నేయ దిశలో 50 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఇది ఒడిశా వ‌ద్ద‌ తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశా మీదుగా వెళ్తూ […]

1 min read

TG Rain Alert | వాయుగుండంగా అల్పపీడనం.. ఈ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌

TG Rain Alert | వాయువ్య‌ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారిందని హైద‌రాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా, ఉత్తరాంధ తీరానికి స‌మీపంలో ఒడిశాలోని పూరీకి ఆగ్నేయంగా 70 కిలోమీటర్లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కళింగపట్నం తూర్పు-ఈశాన్యంగా 240 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వెల్ల‌డించింది. వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌కారం.. శనివారం తెల్లవారుజామున వాయువ్యదిశగా ప్ర‌యాణించి.. పూరీ సమయంలో ఒడిశా తీరాన్ని దాటే అవ‌కాశం ఉంది. ఆ తర్వాత ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ-వాయువ్య […]