Thursday, July 3Welcome to Vandebhaarath

Tag: Telangana RTC

TSRTC New Buses : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కష్టాలు తీర్చేందుకు నేడు రోడ్డెక్కనున్న 80 కొత్త బస్సులు
Telangana

TSRTC New Buses : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కష్టాలు తీర్చేందుకు నేడు రోడ్డెక్కనున్న 80 కొత్త బస్సులు

TSRTC New Buses | రాష్ట్ర ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలదించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు రవాణారంగంలో వస్తున్న అధునిక మార్పులను అందిపుచ్చుకుంటూ.. వినూత్న పద్ధతుల్లో ప్రయాణికులకు దగ్గరవుతోంది. ఈ క్రమంలోనే ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త బస్సులను కొనుగోలు చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.400 కోట్లతో 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.TSRTC New Buses  ఇందులో 400 ఎక్స్ ప్రెస్ ‌ బస్సులు, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, తోపాటు 56 ఏసీ రాజధాని బస్సులను కొనుగోలు చేయనుంది. అలాగే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను కూడా హైదరాబాద్ నగరంలో 540, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 500 బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలుచేపడుతుంది. ఈ కొత్త బస్సులన్నీ పలు విడుతల వారీగా వచ్చే సంవత్సరం మార్...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..