Elections 2024 | లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం..
Surat Lok Sabha | 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. సూరత్ లోక్‌సభ (Surat Lok sabha) నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాళ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పోలింగ్ అధికారి ప్రకటించారు. ముఖేశ్ కుమార్ చంద్రకాంత్ దలాళ్ బీజేపీ నుంచి బరిలో నిలిచారు. అయితే సూరత్ లోక్ సభ స్థానం నుంచి ఆయన విజయం సాధించారని ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, ఎలక్షన్ ఆఫీసర్ సౌరభ్ పార్ది తెలిపారు. ఈమేరకు దలాళ్‌కు ధ్రువీకరణ ప్రత్రాన్ని కూడా అందజేశారు.కాగా సూరత్ లోక్ సభ స్థానం నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థులదరూ పోటీ నుంచి తప్పుకున్నట్లు గుజరాత్ పార్టీ చీఫ్ సీఆర్ పాటిల్ తెలిపారు. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు మంగళవారమే చివరి తేదీ. సూరత్ స్థానం నుంచి ఎనిమిది మంది ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ క్రమంలో ఏడుగురు ఇండిపెండెంట్లు ఉన్నారు. ఇందులో బీ...