Watch: ఐదంస్తుల బిల్డింగ్ పై నుంచి దూకిన కుక్క.. వీడియో వైరల్
Super Dog | నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల బిల్డింగ్ పై నుంచి ఓ శునకం ఒక్కసారిగా కిందకు దూకింది. ఆతర్వాత తాపీగా నడుస్తూ వెళ్లిపోయింది. ఈ వీడియో సూపర్ డాగ్ స్టంట్‌కు (Super Dog Jumps Off Building) సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది.
న్యూఢిల్లీ: నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనంపై నుంచి ఒక శునకం కిందకు దూకేసింది. అనంతరం తాపీగా నడుస్తూ వెళ్లిపోయింది. సూపర్ డాగ్ స్టంట్‌కు (Super Dog Jumps Off Building) సంబంధించి ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిర్మాణంలో ఉన్న భవనం ఐదో అంతస్తు అంచున నల్లని కుక్క నిల్చుని ఉంది. కొన్ని సెకన్ల తర్వాత అత్యంత సాహసోపేతమైన స్టంట్ చేసింది. కొన్ని అడుగులు వెనక్కి వేసి బిల్డింగ్ ఐదో అంతస్తు పై నుంచి కిందకు దూకింది. నేలను తాకిన తర్వాత వెంటనే తాపీగా నడుస్తూ వెళ్లిపోయింది.మా WhatsApp ఛానెల్‌లో చేరండి.. WhatsAppలో తాజా అప్‌డే...