Sunday, August 31Thank you for visiting

Tag: Summer Special Trains

SCR | విశాఖప‌ట్నం నుంచి ప్ర‌త్యేక రైలు.. రైలు షెడ్యూల్‌, హాల్టింగ్ వివ‌రాలు ఇవే..

SCR | విశాఖప‌ట్నం నుంచి ప్ర‌త్యేక రైలు.. రైలు షెడ్యూల్‌, హాల్టింగ్ వివ‌రాలు ఇవే..

Telangana
South central Railway | వేస‌విలో ప్రయాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకొని ద‌క్షిణ మధ్య రైల్వే ఇటీవ‌ల కాలంలో భారీ సంఖ్య‌లోప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపిస్తోంది. అయితే తాజాగా విశాఖపట్నం వాసుల‌కు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.. విశాఖ‌ప‌ట్నం నుంచి బెంగ‌ళూరుకు ప్ర‌త్యేక రైలు స‌ర్వీసుల‌ను న‌డిపించ‌నుంది. ఈ విశాఖ‌ప‌ట్నం నుంచి బెంగ‌ళూరు వెళ్లే రైలు ఏప్రిల్‌ 24, 27, మే 4, 11, 18, 25, జూన్ 1, 8, 15, 22, 29వ తేదీల్లో అందుబాటులో ఉండ‌నుంది.అలాగే బెంగ‌ళూరు నుంచి విశాఖ‌ప‌ట్నం స్పెష‌ల్ ట్రైన్ ప్ర‌తీ ఆదివారం ఏప్రిల్ 28, మే 5, 12, 19, 26, జూన్ 2, 9, 16, 23, 30వ తేదీల్లో అందుబాటో ఉంటుంది. ఈ రైలు దువ్వాడ‌, రాజ‌మండ్రి, విజ‌య‌వాడ‌, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట‌, క‌ట్పాడి, జొలార్‌ప‌టాయి, క్రిష్ణార్జున‌పురం రైల్వేస్టేష‌న్ల‌లో హాల్టింగ్ సౌక‌ర్యంక‌ల్పించిన‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఒక ప్ర‌క‌ట‌న‌ల...
Summer Special Trains  సికింద్రాబాద్‌ నుంచి పలు రాష్ట్రాలకు వేసవి ప్రత్యేక రైళ్లు

Summer Special Trains సికింద్రాబాద్‌ నుంచి పలు రాష్ట్రాలకు వేసవి ప్రత్యేక రైళ్లు

Telangana
Secunderabad: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని  సికింద్రాబాద్‌ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను (Summer special trains ) నడిపించనున్నట్లు  దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ముఖ్యంగా కేరళలోని కొల్లం, పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ (Shalimar)‌, సాంత్రాగాచి ప్రాంతాలకు వేసవి ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని ఒక ప్రకటనలో వెల్లడించారు. సికింద్రాబాద్‌-సాంత్రాగాచి రైలు సికింద్రాబాద్‌-సాంత్రాగాచి (Santragachi) (07223) రైలు ప్రతీ శుక్రవారం బయలుదేరుతుంది.  ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 29 వరకు మొత్తం 11 ట్రిప్పులు నడుస్తుందని తెలిపారు.  ప్రతీ శనివారం తిరుగు ప్రయాణమయ్యే  సాంత్రాగాచి-సికింద్రాబాద్‌ (07224) రైలు ఏప్రిల్‌ 20 నుంచి జూన్‌ 29 వరకు 11 ట్రిప్పులు నడుస్తుందని వివరించారు.రైలు ఆగే స్టేషన్లు : సికింద్రాబాద్‌-సాంత్రాగాచి (07223) రైలు నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్ల లో  ఆగుతుందన...