Srishailam
Maha Shivaratri Buses | మహా శివరాత్రి శ్రీశైలానికి 800, వేములవాడకు 700 ప్రత్యేక బస్సులు
Maha Shivaratri Buses | హైదరాబాద్: ఫిబ్రవరి 26న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) నుంచి 3,000 ప్రత్యేక బస్సులను నడపనుంది.ఫిబ్రవరి 24 నుండి 28 వరకు అందుబాటులో ఉండే ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని 43 శైవ క్షేత్రాలకు సేవలందించనున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 800 కి […]
TSRTC Buses : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. విజయవాడకు ప్రతీ 10 నిమిషాలకు ఒక TSRTC బస్సు,
Hyderabad to Vijayawada Buses : వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీఎస్ ఆర్టీసీ(TSRTC) బస్సు సర్వీసులను పెంచాలని నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ(Hyderabad to Vijayawada) మార్గంలో ప్రయాణించేవారి కోసం ప్రతీ 10 నిమిషాలకు ఒక బస్సును నడిపించనున్నట్లు టీఎస్ ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రూట్ లో ప్రతిరోజు 120 కి పైగా బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఇందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ […]
Maha Shivaratri : భక్తులకు శుభవార్త.. శివరాత్రికి 1000 ప్రత్యేక బస్సులు..
Maha Shivaratri : శివరాత్రి కోసం రాష్ట్రంలోని అన్ని ప్రధాన శైవక్షేత్రాలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతోన్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను సందర్శించేవదుకు రెడీ అవుతున్నారు. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం (vemulawada temple) లో మహా శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. వేములవాడకు భారీగా భక్తులు తరలొచ్చే అవకాశం ఉండడంతో టీఎస్ ఆర్టీసీ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపించేందుకు చర్యలు తీసుకుంది. వివిధ ప్రాంతాల […]
