South Central Railway Updates
Special trains | గుడ్ న్యూస్.. ఈ రూట్లలో ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు
Special trains | ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపించాలని నిర్ణయించింది. ఈమేరకు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ వివరాలు వెల్లడించారు. నాలుగు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అవి సనత్‌నగర్-సంత్రగచ్చి-సనత్‌నగర్ (07069/07070), ఎస్ఎంవీ బెంగళూరు – సంత్రాగచ్చి – ఎస్ఎంవీ బెంగళూరు (06211/06212) నాలుగు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. 1 సనత్‌నగర్-సంత్రాగచ్చి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ సనత్‌నగర్-సంత్రాగచ్చి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07069) రైలు అక్టోబర్ 30 […]
South Central Railway | ప్రయాణికులకు అలెర్ట్.. సికింద్రాబాద్ పరిధిలో పలు రైళ్లు రద్దు..
South Central Railway Updates | హైదరాబాద్, సికింద్రాబాద్(Hyderabad, Secunderabad) డివిజన్ల పరిధిలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు పేర్కొన్నారు. ప్రధానంగా సెప్టెంబర్ 1నుంచి 30 వరకు సికింద్రాబాద్-వరంగల్ మెమూ 07462) రైలు రద్దు చేశారు. అలాగే వరంగల్-హైదరాబాద్ మెము రైలు (07463), కాజీపేట-బల్లార్షా (17035) రైళ్లు రద్దయయ్యాయి. ఇక సెప్టెంబర్ 2నుంచి అక్టోబర్ 1వరకు బల్లార్షా-కాజీపేట (17036), సెప్టెంబర్ 1నుంచి 30వరకు సిర్పూర్‌టౌన్-కరీంనగర్ […]
