Smart Phone
Motorola Razr 60 | మోటొరోలా నుంచి సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్
Motorola Razr 60: మోటరోలా తన తాజా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. మోటరోలా రేజర్ 60 అల్ట్రా విడుదలైన రెండు వారాల తర్వాత మోటరోలా రేజర్ 60 తొలిసారిగా విడుదలైంది. ఈ కొత్త ఫోన్ 6.9-అంగుళాల pOLED మెయిన్ డిస్‌ప్లేతో పాటు 3.6-అంగుళాల pOLED కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది MediaTek Dimensity 7400X చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. 30W టర్బోపవర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. […]
Lava Shark | ఆపిల్ ఐఫోన్ ను మరిపించేలా రూ.6,999కే సరికొత్త లావా ఫోన్
భారత్ కు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా “షార్క్” అనే కొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణిని ప్రకటించింది. ఇది మొదటిసారి స్మార్ట్‌ఫోన్ ను వినియోగించేవారి కోసం రూపొందించింది. డిజైన్, పనితీరు, బిల్ట్ క్వాలిటీ దృష్టి సారించి, షార్క్ ఫోన్ ధర ధర రూ. 9,000 కంటే తక్కువగా ఉంటుందని స్వదేశీ బ్రాండ్ ప్రకటించింది. ఈ సిరీస్ కింద లాంచ్ అవుతున్న మొదటి స్మార్ట్‌ఫోన్‌ను షార్క్ అని పిలుస్తారు. దీనిని ఒకసారి చూస్తే లావా […]
Acer smartphones | మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నఏసర్..
Acer smartphones | ల్యాప్‌టాప్‌లకు పేరుగాంచిన ఏసర్, స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. కంపెనీ తొలి స్మార్ట్‌ఫోన్ మార్చి 25న భారత మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ స్మార్ట్ గురించి వివరాలు ఇప్పటికే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో కనిపించాయి, లాంచ్ తేదీని వెల్లడించాయి. ప్రస్తుతం, భారతీయ స్మార్ట్‌ఫోన్ ల్యాండ్‌స్కేప్‌లో షియోమి, రియల్‌మి, ఒప్పో, వివో, వన్‌ప్లస్, ఇన్ఫినిక్స్, టెక్నో వంటి చైనీస్ బ్రాండ్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అదే సమయంలో, వినియోగదారులు కూడా శామ్‌సంగ్, ఆపిల్, నథింగ్ ఉత్పత్తుల వైపు […]
Lava Agni 3: రెండు డిస్‌ప్లేతో తక్కువ బడ్జెట్‌లోనే లావా స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు,. ధరెంతంటే?
Lava Agni 3 Price : దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ లావా.. తక్కువ బడ్జెట్‌లో అత్యాధునిక ఫీచర్లతో కొత్త ఫోన్లను విడుదల చేసింది. అయితే ఈసారి సాధారణ ఫోన్ కాదు. ఇది వెరైటీగా తాజాగా సెకండరీ డిస్‌ప్లేతో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి పరిచయం చేసింది. లావా అగ్ని 3 పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను శుక్రవారం రిలీజ్ చేసింది. ఇదివరకు అగ్ని 2 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయగా ఇప్పుడు దాని కొనసాగింపుగా అగ్ని 3ని […]
