1 min read

Sikkim Floods: ఆకస్మిక వరదల కారణంగా 19కి చేరిన మృతుల సంఖ్య.. ఇంకా తెలియని 103 మంది ఆచూకీ..

Sikkim Floods: సిక్కింలో ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 19కి పెరిగింది. 22 మంది ఆర్మీ సిబ్బందితో సహా 103 మంది అదృశ్యమయ్యారు. ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు తీస్తా నది పరీవాహక ప్రాంతంలో బురద మట్టిలో అలాగే ఉదృతంగా ప్రవహిస్తున్ననీటిలో గల్లంతైన వారికోసం కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సుపై ఆకస్మిక వర్షాలతో రాష్ట్రంలో భారీ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.. కాగా ఈ వరదల్లో నలుగురు మృతదేహాలను […]

1 min read

Sikkim flash floods : సిక్కింలో వరద బీభత్సం.. 23 మంది. ఆర్మీ జవాన్లు గల్లంతు.. కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు

Sikkim flash floods : ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతయ్యారు. అనేక చోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఉత్తర సిక్కింలో భారీ వర్షాలతో తీస్తా నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి ఆకస్మిక వరదలు సంభవించాయి. వరద నీటిలో కొట్టుకుపోవడంతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు సమాచారం. బుధవారం రాత్రి సిక్కింలోని లాచెన్ లోయలో తీస్తా నదిలో ఆకస్మిక వరద రావడంతో 23 మంది […]