Thursday, December 26Thank you for visiting

Tag: samsung galaxy f15 5g

6,000mAh బ్యాటరీతో రెండురోజుల బ్యాటరీ లైఫ్.. కొత్త  Samsung Galaxy F15 5G  ఫోన్ ధర, ఫీచర్లు ఇవే..

6,000mAh బ్యాటరీతో రెండురోజుల బ్యాటరీ లైఫ్.. కొత్త Samsung Galaxy F15 5G ఫోన్ ధర, ఫీచర్లు ఇవే..

Technology
భారతీయ మార్కెట్ లోకి సాంసంగ్ కంపెనీ కొత్తగా Samsung Galaxy F15 5G  స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. కొత్త హ్యాండ్‌సెట్ 90Hz AMOLED స్క్రీన్‌తో వస్తుంది.  MediaTek డైమెన్సిటీ 6100+ SoCపై రన్ అవుతుంది. Galaxy F15 5G మూడు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంటుంది.  దీని బ్యాటరీ రెండు రోజులవరకు వస్తుందని కంపెనీ చెబుతోది. Galaxy F15 5G గత సంవత్సరం డిసెంబర్‌లో భారతదేశంలో విడుదలైన Galaxy A15 5G యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ గా చెప్పవచ్చు.  Samsung Galaxy F15 5G ధర Samsung Galaxy F15 5G Price : ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 4GB RAM + 128GB స్టోరేజ్ తో బేస్ వేరియంట్ ధర  12,999.  ఇది 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌తో కూడా అందుబాటులో ఉంది దీని ధర రూ. 14,499. హ్యాండ్‌సెట్ యాష్ బ్లాక్, గ్రూవీ వైలెట్,  జాజీ గ్రీన్ కలర్‌ వేరియంట్లలో  వస్తుంది.  ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్  శామ్‌సంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో సేల్స్ జరుగుతున్నాయి....