Wednesday, July 30Thank you for visiting

Tag: Results 2025

CBSE 10వ, 12వ తరగతుల ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి

CBSE 10వ, 12వ తరగతుల ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి

Career
CBSE Result 2025 update | CBSE 10వ తరగతి, 12వ తరగతి ఫలితాల కోసం 42 లక్షలకు పైగా విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈ ఫలితాలకు సంబంధించి విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. మునుపటి ట్రెండ్‌లు, మీడియా నివేదికల ఆధారంగా, ఫలితాలు మే 11 నుంచి 15 మధ్య ప్రకటిస్తారని భావిస్తున్నారు, కొన్ని వర్గాలు మే 13, 2025 నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నాయి.CBSE Result 2025 తాజా అప్ డేట్స్ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్, ధృవీకరించబడిన మీడియా ఛానెల్‌లను పర్యవేక్షించాలని పలువురు సూచించారు. ఈ సంవత్సరం, CBSE పదో తరగతి పరీక్షలు మార్చి 18న, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4న ముగిశాయి, సాధారణంగా పరీక్షలు ముగిసిన 30 నుంచి 40 రోజుల తర్వాత ఫలితాలు వస్తాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు CBSE 10వ తరగతి ,12వ తరగతి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లు - cbs...