PM Internship Scheme 2024 : రేపటితోనే ఇంటర్న్ షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్ ముగింపు | ఎలా దరఖాస్తు చేయాలి, అర్హత.. పూర్తి వివరాలు..
PM Internship Scheme 2024 Registrations | PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 రిజిస్ట్రేషన్ విండో నవంబర్ 10, 2024న ముగియనుంది. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ pminternship.mca.gov.inలో సందర్శించి దరఖాస్తులను సమర్పించవచ్చు.
PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 గురించి
PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 కింద 24 రంగాలలో 80,000 ఇంటర్న్‌షిప్ పొజిషన్‌లను అందిస్తుంది, ఇందులో ప్రముఖ కంపెనీలు మహీంద్రా & మహీంద్రా, L&T, టాటా గ్రూప్, అదానీ గ్రూప్, కోకాకోలా, ఐషర్, డెలాయిట్, మహీంద్రా గ్రూప్, మారుతీ సుజుకీ, పెప్సికో, హెచ్‌డిఎఫ్‌సి, విప్రో, ఐసిఐసిఐ, హిందుస్తాన్ యూనిలీవర్, శాంసంగ్, హ్యూలెట్ ప్యాకర్డ్ వంటి 500 సంస్థలు PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 కింద భాగస్వాములయ్యాయి.
అర్హత ప్రమాణాలు:అభ్యర్థులు హైస్కూల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఉత్తీ...