Saturday, August 30Thank you for visiting

Tag: Rains

IMD Hyderabad | నిప్పుల కొలిమి నుంచి ఉపశమనం.. రెండు రోజులకు ఈ జిల్లాల్లో వర్షాలు..

IMD Hyderabad | నిప్పుల కొలిమి నుంచి ఉపశమనం.. రెండు రోజులకు ఈ జిల్లాల్లో వర్షాలు..

Telangana
హైదరాబాద్: తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండ‌డంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్‌లో మరోసారి హీట్ వేవ్ హెచ్చరిక జారీ చేసింది. ఈనెల 20 వ‌ర‌కు తెలంగాణలోని పెద్దపల్లి, జ‌య‌శంక‌ర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్‌ (IMD Hyderabad ) అంచనా వేసింది.ఆదివారం నుంచి వర్షాలుతెలంగాణలో ఆదివారం నుంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్‌ అంచనా వేసింది. ఏప్రిల్ 21న కుమురం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లె, కామారెడ్డి, మెదక్, వై.భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుండడంతో ఈ వర్షపాతం తెలంగాణ వాసులకు ఊరటనివ్వ‌నుంది. IMD హైదరాబాద్ ప్రకారం, ఉష్ణోగ్రతలు 36-40 డ...
Weather Report | రిలాక్స్ కండి.. నేటి నుంచి మూడు రోజుల‌పాటు వర్షాలు

Weather Report | రిలాక్స్ కండి.. నేటి నుంచి మూడు రోజుల‌పాటు వర్షాలు

Telangana
Weather Report Updates | తీవ్రమైన‌ ఎండలు, ఉక్క‌పోత‌తో త‌ల్ల‌డిల్లిపోతున్న ప్రజలకు భారత వాతావరణ హైదరాబాద్‌ విభాగం చ‌ల్ల‌ని వార్త చెప్పింది.  ఆదివారం నుంచి తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈనెల 7, 8, 9వ తేదీల్లో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయ‌ని ప్ర‌క‌టించింది. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్ల‌డించింది. ఇక‌ సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, మంచిర్యాలలో వానలు పడతాయని తెలిపింది. ఈమేర‌కు భార‌త వాతావ‌ర‌ణ శాఖ‌ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఉత్త‌ర తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురిసినా.. హైదరాబాద్‌లో మాత్రం వాన‌లు కురిసే చాన్స్ లేదని స్ప...
Weather Update | తెలంగాణకు చ‌ల్ల‌ని క‌బురు.. రెండు రోజులు వానలు

Weather Update | తెలంగాణకు చ‌ల్ల‌ని క‌బురు.. రెండు రోజులు వానలు

Telangana
 Weather Update | తెలంగాణ ప్ర‌జ‌ల‌కు భార‌త వాతావ‌ర‌ణ శాఖ చల్ల‌ని క‌బురు చెప్పింది. త్వరలో వర్షాలు ప‌డ‌నున్నాయ‌ని తెలిపింది. దీంతో మండుటెండ‌ల నుంచి కాస్త ఉపశమనం క‌లుగుతుంద‌ని వివ‌రించింది. రాష్ట్రంలో ఈనెల 6 వరకు వాతావర ణం పొడిగానే ఉంటుందని, అయితే ఏప్రిల్‌ 7, 8వ‌ తేదీల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. రాష్ట్రంలో ఈనెల 5, 6వ తేదీల్లో వాతావర ణం పొడిగా ఉంటుందని, 7, 8వ‌ తేదీల్లో పలు ప్రాంతాల్లో వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జ‌ల్లుల‌ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తాజాగా అప్ డేట్ ఇచ్చింది. ,రాష్ట్రంలో ఈ వేసవి లో బుధవారం మొద‌టిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో బుధ‌వారం 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత న‌మోదైంద...
Rains fall | మండుటెండల్లో చల్లని కబురు.. తెలంగాణలో వ‌ర్షాలు..

Rains fall | మండుటెండల్లో చల్లని కబురు.. తెలంగాణలో వ‌ర్షాలు..

Telangana
Rains | ఈ వేస‌విలో తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చి రెండో వారంలోనే తీవ్ర‌మైన ఎం ఉష్ణోగ్రతలతో ప్ర‌జ‌లు త‌ల్ల‌డిల్లిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.. ఈక్ర‌మంలోనే వాతావరణ శాఖ చల్లటి వార్త‌ చెప్పింది. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో వాన‌లు కురుస్తాయని తెలిపింది. ఎండ‌లు త‌గ్గిపోయి ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ వెల్ల‌డించింది.రాష్ట్రంలో వ‌చ్చే ఆది, సోమ, మంగళవారాల్లో మార్చి 17, 18, 19వ తేదీల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు (Rains) కురుస్తాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (IMDA) అంచనా వేసింది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. మార్చి 18 వరకు ఉదయం వేళల్లో నగరంలో పొగ మంచు వాతావరణం ఉండే చాన్స్‌ ఉందని వెల్లడించింది. గురువారం పలు జిల్లాల్లో 41 డిగ్రీల సెల్సియస్‌కు చేరు...
భారీ వర్షాలతో తెలంగాణ విలవిల

భారీ వర్షాలతో తెలంగాణ విలవిల

Telangana
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు రికార్డు స్థాయిలో కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఎనిమిది మంది చనిపోయారని సమాచారం.మూడు రోజుల రెడ్ అలర్ట్ తర్వాత, వాతావరణ శాఖ అనేక జిల్లాల్లో హెచ్చరిక స్థాయిని 'ఆరెంజ్' అలర్ట్  కు తగ్గించింది. గురువారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల్లో లక్ష్మీదేవిపేట (ములుగు జిల్లా), చిట్యాల (జయశంకర్ భూపాలపల్లి)లో వరుసగా 64.98 సెం.మీ, 61.65 సెం.మీ వర్షపాతం నమోదైంది.నివేదికల ప్రకారం, గురువారం భారీ వర్షం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కనీసం ఎనిమిది మంది వ్యక్తులు వేర్వేరు సంఘటనలలో మరణించారు. మహబూబాబాద్ జిల్లా పోచంపల్లి గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు పి.యాకయ్య, పి శ్రీనివాస్ వాగులో కొట్టుకుపోగా, హనుమకొండలో లైవ్ వైరు తగిలి ఒకరు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. కరీంనగర్‌కు చెందిన ఎం.వెంకటేష్ (23) సబితం జలపాతంలో జారిపడి గల్లంతయ్యాడు. హనుమకొండలోని గోపాలపూర్‌కు చెందిన జి రాజు నీటిలో కొట్టుకుప...