Home » Railway updates
Yadadri MMTS Railway Line

MMTS Trains | ర‌ద్ద‌యిన ఎంఎంటీఎస్ రైళ్ల పున‌రుద్ధ‌రణ‌

హైదరాబాద్ : గతంలో రద్దు చేసిన కొన్ని MMTS సర్వీసులు ఇప్పుడు అక్టోబరు 23, నవంబర్ 31 మధ్య యథావిధిగా నడుస్తాయి. పునరుద్ధరించిన‌రైలు సర్వీసులు ఇవీ.. మేడ్చల్ – లింగంపల్లి (47222), లింగంపల్లి – మేడ్చల్ (47225), మేడ్చల్ – సికింద్రాబాద్ (47228) మరియు సికింద్రాబాద్ – మేడ్చల్ (47229). వెయిటింగ్ లిస్ట్ ప్ర‌యాణికుల కోసం అద‌న‌పు కోచ్ లు.. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 23 వరకు వివిధ గమ్యస్థానాలకు ప్రయాణించే వెయిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రయాణీకుల…

Read More
Hyderabad MMTS

Hyderabad MMTS : గ్రేట‌ర్ లో భారీగా త‌గ్గిన‌ ఎంఎంటీఎస్ సర్వీసులు.. .

Hyderabad MMTS | తక్కువ చార్జీతో ఎక్కువ దూరం ప్రయాణించాల‌నుకుంటున్న హైద‌రాబాద్ వాసుల‌కు చుక్కెదుర‌వుతోంది. ఎంఎంటీఎస్ ప్రయాణికులకు క్ర‌మంగా దూరం అవుతోంది. నానాటికీ సర్వీసులు తగ్గిపోతుండ‌డంతో ఉద్యోగులకు, సాధార‌ణ ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు ఎదురవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సిస్టమ్ (ఎంఎంటీఎస్) ప్రాజెక్టును ఓ వైపు విస్తరిస్తూనే, మరోవైపు ఎంఎంటీఎస్ సర్వీసుల‌ను త‌గ్గిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఎంఎంటీ ఎస్ రైళ్లపై ప్రయాణికు్లో విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. ఇందుకు కార‌ణం.. తక్కువ…

Read More
Amrit Bharat Station Scheme

Cherlapalli | చివరి దశకు చర్లపల్లి రైల్వే టెర్మినాల్ పనులు

Cherlapalli | హైదరాబాద్: రూ.430 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేస్తున్న చర్లపల్లి రైల్వేస్టేషన్‌ పునరుద్ధరణ పనులు చివరి దశలో ఉన్నాయని, మరికొన్ని వారాల్లో పనులు పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌ అధికారులు తెలిపారు. పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని కొన్ని రోజుల క్రితం ఉన్నతాధికారులు రైల్వే మంత్రిత్వ శాఖకు నివేదించారు.  హైదరాబాద్‌కు తూర్పు వైపున ఉన్న రైల్వే టెర్మినల్‌ను అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్టేషన్ పూర్తయిన…

Read More
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్ దేశవ్యాప్తంగా కొత్తగా 10 వందేభారత్ రైళ్లు Top 10 Places in India that are perfect for a Summer Holiday భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే..
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్