Tuesday, February 18Thank you for visiting

MMTS Trains | ర‌ద్ద‌యిన ఎంఎంటీఎస్ రైళ్ల పున‌రుద్ధ‌రణ‌

Spread the love

హైదరాబాద్ : గతంలో రద్దు చేసిన కొన్ని MMTS సర్వీసులు ఇప్పుడు అక్టోబరు 23, నవంబర్ 31 మధ్య యథావిధిగా నడుస్తాయి. పునరుద్ధరించిన‌రైలు సర్వీసులు ఇవీ..

  • మేడ్చల్ – లింగంపల్లి (47222),
  • లింగంపల్లి – మేడ్చల్ (47225),
  • మేడ్చల్ – సికింద్రాబాద్ (47228) మరియు
  • సికింద్రాబాద్ – మేడ్చల్ (47229).

వెయిటింగ్ లిస్ట్ ప్ర‌యాణికుల కోసం అద‌న‌పు కోచ్ లు..

అక్టోబర్ 23 నుంచి నవంబర్ 23 వరకు వివిధ గమ్యస్థానాలకు ప్రయాణించే వెయిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రయాణీకుల కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) రైళ్లకు అదనపు జనరల్ కోచ్‌లను జోడించింది. తాత్కాలిక అదనపు కోచ్‌లు ఉన్న రైళ్ల జాబితా ఇదీ..

  • విజయవాడ – గుంటూరు (ట్రైన్ నెం-07783),
  • గుంటూరు – విజయవాడ (ట్రైన్ నెం-07788),
  • నడికుడి – మాచర్ల (ట్రైన్ నెం-07579),
  • మాచర్ల – నడికుడే (ట్రైన్ నెం-07580),
  • గుంటూరు-మాచర్ల (ట్రైన్ నెం-07779)
  • మాచర్ల-గుంటూరు (ట్రైన్ నెం-07780)
READ MORE  Ration Card New Benifits | రేషన్ కార్డ్ ఉంటే చాలు ఈ రోజు నుంచి ఇవి కూడా ఇస్తారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..