Railway Recruitment Board
Railways News | 65 ఏళ్లలోపు రిటైర్డ్ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి.. రైల్వే శాఖ కీలక నిర్ణయం..
Railways News | సిబ్బంది కొరతను పరిష్కరించేందుకు రైల్వే బోర్డు వివిధ జోన్లలో 25,000 ఖాళీ పోస్టులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. రిటైర్డ్ రైల్వే ఉద్యోగులను తిరిగి నియమించడం ద్వారా ఆ ఖాళీలను తాత్కాలికంగా భర్తీ చేయాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఈ స్కీమ్ కింద, రిటైర్డ్ సిబ్బంది 65 ఏళ్లలోపు ఉన్నంత వరకు, సూపర్‌వైజర్‌ల నుంచి ట్రాక్ మెన్ ల వరకు విధులు నిర్వర్తించడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు రెండేళ్ల పాటు విధుల్లో కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. […]
RRB NTPC Notification 2024 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 11558 రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
RRB NTPC Notification 2024 | నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త చెప్పింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. RRB NTPC రిక్రూట్‌మెంట్ 2024 కోసం అధికారిక నోటిఫికేషన్ సెప్టెంబర్ 2న విడుదలైంది. గ్రాడ్యుయేట్ (లెవల్ 5, 6), అండర్ గ్రాడ్యుయేట్ (లెవల్ 2, 3) పోస్టులకు మొత్తం 11,558 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. గ్రాడ్యుయేట్-స్థాయి పోస్టులకు దరఖాస్తు ప్రక్రియకు గడువు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు, […]
