Saturday, August 2Thank you for visiting

Tag: Prime Sale July 31

Amazon Freedom Sale : 80% వరకు డిస్కౌంట్‌తో షాపింగ్ సందడి!

Amazon Freedom Sale : 80% వరకు డిస్కౌంట్‌తో షాపింగ్ సందడి!

Technology
జూలై 31న ప్రారంభం కానున్న అమెజాన్ ఫ్రీడమ్ సేల్ – టాప్ డీల్స్ ఇవే!ఫ్యాషన్ నుంచి ఫ్రిడ్జ్‌ వరకు – అమెజాన్ స్వాతంత్ర్య సేల్‌లో భారీ తగ్గింపులుప్రైమ్ సభ్యులకు ముందస్తు యాక్సెస్ – అమెజాన్ ఫ్రీడమ్ సేల్ హైలైట్స్ తెలుసుకోండిAmazon Freedom Sale 2025 : అమెజాన్ కూడా తన ఫ్రీడమ్ సేల్‌ను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ తన స్వాతంత్ర్య దినోత్సవ సేల్‌ను ప్రకటించిన కొద్దిసేపటికే అమెజాన్ కూడా ఈ సేల్ ఈవెంట్ ను వెల్ల‌డించింది. అమెజాన్ సేల్ త్వరలో ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో, కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలతో సహా అనేక రకాల వస్తువులను తగ్గింపు ధరలకు పొందుతారు. ప్రైమ్ వినియోగదారులు 12 గంటల ముందస్తు యాక్సెస్ పొంద‌వ‌చ్చు. ఈ సేల్‌లో గోల్డ్ రివార్డులు, గిఫ్ట్ కార్డ్ వోచర్లు, ట్రెండింగ్ డీల్స్, రాత్రి 8 గంటల డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్ వంటి ప్రత్యేక ఆఫర్...