Telanganaపర్యాటకులను ఆకర్షిస్తున్న కుంటాల జలపాతం News Desk July 16, 2023 0ఆదిలాబాద్ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కుంటాల జలపాతం (Kuntala waterfall) కొత్త అందాలతో పర్యాటలకులను కట్టిపడేస్తోంది.