Saturday, August 2Thank you for visiting

Tag: Pm

PM Internship Scheme 2024 : రేప‌టితోనే ఇంట‌ర్న్ షిప్ స్కీమ్ రిజిస్ట్రేష‌న్‌ ముగింపు | ఎలా దరఖాస్తు చేయాలి, అర్హత.. పూర్తి వివ‌రాలు..

PM Internship Scheme 2024 : రేప‌టితోనే ఇంట‌ర్న్ షిప్ స్కీమ్ రిజిస్ట్రేష‌న్‌ ముగింపు | ఎలా దరఖాస్తు చేయాలి, అర్హత.. పూర్తి వివ‌రాలు..

Career
PM Internship Scheme 2024 Registrations | PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 రిజిస్ట్రేషన్ విండో నవంబర్ 10, 2024న ముగియ‌నుంది. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ కు సంబంధించిన‌ అధికారిక వెబ్‌సైట్ pminternship.mca.gov.inలో సందర్శించి దరఖాస్తులను స‌మ‌ర్పించ‌వ‌చ్చు. PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 గురించి PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 కింద‌ 24 రంగాలలో 80,000 ఇంటర్న్‌షిప్ పొజిషన్‌లను అందిస్తుంది, ఇందులో ప్రముఖ కంపెనీలు మహీంద్రా & మహీంద్రా, L&T, టాటా గ్రూప్, అదానీ గ్రూప్, కోకాకోలా, ఐషర్, డెలాయిట్, మహీంద్రా గ్రూప్, మారుతీ సుజుకీ, పెప్సికో, హెచ్‌డిఎఫ్‌సి, విప్రో, ఐసిఐసిఐ, హిందుస్తాన్ యూనిలీవర్, శాంసంగ్, హ్యూలెట్ ప్యాకర్డ్ వంటి 500 సంస్థలు PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 కింద భాగ‌స్వాముల‌య్యాయి. అర్హత ప్రమాణాలు:అభ్యర్థులు హైస్కూల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఉత్తీ...
భారతదేశపు మొట్టమొదటి, వేగవంతమైన రైల్ RAPIDX Train వస్తోంది..

భారతదేశపు మొట్టమొదటి, వేగవంతమైన రైల్ RAPIDX Train వస్తోంది..

Trending News
దేశీయ రైల్వే నెట్‌వర్క్‌లో అనతికాలంలోనే విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వందే భారత్‌ సెమీ హైస్పీడ్ రైళ్లు వచ్చిన కొద్దిరోజుల్లోనే సూపర్ సక్సెస్ గా రన్ అవుతున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు మధ్యతరగతి ప్రయాణికుల కోసం వందేభారత్ సాధారణ్ పేరుతో స్లీపర్ కోచ్ లతో రైళ్లు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మరో మరో కీలక ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఢిల్లీ ఎన్‌సిఆర్‌(Delhi-NCR)లో భారతదేశపు మొట్టమొదటి అత్యంత వేగవంతమైన పట్టణ రవాణా వ్యవస్థ ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్‌ (RAPIDX Train)ను ప్రధాని నరేంద్రమోదీ వచ్చే వారం ప్రారంభించనున్నారు. నవరాత్రి పర్వదినాల్లోనే పట్టాలెక్కనున్న ఈ ట్రైన్‌ను పూర్తిగా మహిళలు నడపనుండటం విశేషం. పూర్తిగా మహిళా పైలట్లే.. దేశంలోనే మహిళా పైలట్లతో ప్రారంభోత్సవం జరుపుకుంటున్న తొలి ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్‌గా చరిత్రలో నిలిచిపోనుంది. దేశ రాజధానిలో...