Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది?
Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 జనవరి 7 ఆదివారం నుంచి జనవరి 13 వరకు వారంలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర నిపుణులు సుమన్ శర్మ ఈ వివరాలను అందించారు.
మేష రాశి
Horoscope Today మేష రాశి వారికి ఈ వారంలో వ్యర్థ సంచారము చేయవలసి వస్తుంది. దైవానుగ్రహం ఉంటుంది. దాంపత్య పరమైన సౌఖ్యం ఉంటుంది. స్త్రీ అలంకరణ వస్తువుల వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉం టుంది. బ్యాంక్ లోన్స్ మంజూరు అవుతాయి. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. అజీర్ణం ఒక సమస్యగా మారుతుంది. తండ్రితో చర్చలు నిర్వహిస్తారు. గృహము నందు శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకో...