
Heavy Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్
Heavy Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ సహా పలు జిల్లాల్లో ఆది, సోమవారాల్లో భారీ వర్షం కురిసింది.నగరంలో చాలా భాగం - సికింద్రాబాద్, ఉప్పల్, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, ఎల్‌బి నగర్, బాలానగర్, ప్రగతి నగర్, నిజాంపేట్, కొండాపూర్, మాదాపూర్, కోకాపేట్, గచ్చిబౌలి, హైటెక్ కారిడార్, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, గోల్కొండ, మణికొండ, టోలిచౌకి, జూబ్లీ హిల్స్, షేక్‌పేట్, నానల్ నగర్, బండ్లగూడ, రాజేంద్రనగర్, పాతబస్తీ, హిమాయత్‌నగర్, ముషీరాబాద్, కోటి, అబిడ్స్, బేగంపేట్, పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్, చందానగర్, మూసాపేట్, కుసాహిగూడ, చీకలగూడ, జీడిమెట్ల, మర్రెడ్‌పల్లి, ఈసీఐఎల్‌లో భారీ వర్షం పడింది. ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది.హైదరాబాద్...