One Nation One Election
‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు సర్వం సిద్ధం
One Nation, One Election bill | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సర్వన్నద్ధమైంది. కేంద్ర మంత్రివర్గం డిసెంబర్ 12న కీలకమైన ‘ఒక దేశం, ఒకే ఎన్నికల’ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.. దీనిని ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే చాన్స్ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ ఆలోచనను “చారిత్రకమైనది” అని పేర్కొంది. వన్ నేషన్, […]
One Nation One Election : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు.. ఈ విధానంతో ఇన్ని లాభాలా?
One Nation One Election : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ (ONOE) బిల్లుకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు . లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలను అమలు చేసే దిశగా ముందడుగు వేస్తూ, ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టవచ్చని పలు వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరుగా ఎన్నికలు జరగడంతో […]
One Nation One Election | జమిలీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం..!
One Nation One Election | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA Governamet) ప్రభుత్వం ‘ఒక దేశం, ఒకే ఎన్నికలను తన ప్రస్తుత పదవీకాలంలోనే అమలు చేసేందుకు సిద్ధమవుతోందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల సంస్కరణకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. మూడవ సారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల పాలన విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే జమిలి ఎన్నికల నిర్ణయం […]
