Saturday, August 30Thank you for visiting

Tag: New Party USA

చెప్పిన‌ట్లే చేసిన మ‌స్క్‌.. యూఎస్‌లో మ‌రో కొత్త పార్టీ

చెప్పిన‌ట్లే చేసిన మ‌స్క్‌.. యూఎస్‌లో మ‌రో కొత్త పార్టీ

World
Elon Musk new political party | 'వన్ బిగ్ బ్యూటిఫుల్' బిల్లు (One Big Beautiful Bill) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వివాదం తర్వాత, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మస్క్ తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఆయన దీనిని Xలో ప్రకటించారు. ఎలోన్ మస్క్ తన పార్టీకి 'అమెరికా పార్టీ' అని పేరు పెట్టారు. తన పార్టీ అమెరికా ప్రజలను ఏక పార్టీ వ్యవస్థ నుంచి విముక్తి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్' బిల్లు చట్టంగా మారింది. మస్క్ మొదటి నుంచీ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బిల్లు ఆమోదం పొందితే, అతను తన కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని గ‌తంలోనే ప్రకటించారు.ఎలోన్ మస్క్ కొత్త పార్టీఇప్పుడు ఎలోన్ మస్క్ (Elon Musk) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా తన పార్టీ ఏర్పాటును ప్రకటించారు. "ఈ రోజు అమెరి...