Naugam tragedy
జమ్మూ కాశ్మీర్ : పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి – Nawgam Police Station Explosion
Nawgam Police Station Explosion | జమ్మూ కాశ్మీర్‌లోని నౌగామ్‌లో శుక్రవారం అర్ధరాత్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. నివేదికల ప్రకారం, స్వాధీనం చేసుకున్న అమ్మోనియం నైట్రేట్ పెద్ద నిల్వను రోజువారీగా తనిఖీ చేస్తుండగా శక్తివంతమైన పేలుడు సంభవించింది, దీనితో స్టేషన్ లోపల ఒక్కసారిగా భయానక పరిస్థితి ఏర్పడింది. ఈ పేలుడులో కనీసం ఏడుగురు మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ప్రకారం, అత్యంత శక్తమమంతమైన పేలుడు కావడంతో పోలీస్ స్టేషన్ భవనం దెబ్బతింది. […]
