Nattawadee Kornjan Mashable Asia viral
మదర్స్ డే వేడుకల్లో ఒంటరి తండ్రి తన కూతురి కోసం తల్లి వేషంలో వచ్చి..
తల్లి లేని చిన్నారిని ఓ వ్యక్తి దత్తత తీసుకున్నాడు. అన్నీ తానై అపురూపంగా చూసుకుంటున్నాడు. పాపకు తల్లి లేదనే బాధ మనసులోకి రాకుండా ప్రేమగా పెంచుకుంటున్నాడు థాయిలాండ్ కు చెందిన 48ఏళ్ల ప్రాచ్చ దీబూ(Prachya Deebu). కుమార్తె పేరు నట్టవాడీ కోర్ంజన్ (Nattawadee Kornjan) కాగా ప్రేమగా క్రీమ్ అని పిలుచుకుంటన్నాడు. అయితే ఇటీవల కూతురు చదువుకుంటున్న స్కూల్ లో మదర్స్ డే వేడుకలు జరిగాయి. అందరు పిల్లలు తమ తల్లులను తీసుకొచ్చారు. కానీ తన 15 […]
