1 min read

Nagpur Violence : నాగ్‌పూర్‌లోని మహల్, భల్దార్‌పురా, హంసపురిలో హింసకు కారణమేమిటి?

Nagpur Violence News Updates : నాగ్‌పూర్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘర్షణలు, విధ్వంసం, దహనకాండకు దారితీసింది. నిరసనతో ప్రారంభమైన ఘటనలు రెండు గ్రూపుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని నిషేధాజ్ఞలు విధించారు. అల్లర్లకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. రాజకీయ నేతలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నాగ్‌పూర్ బిజెపి సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ […]

1 min read

Mohan Bhagwat | జ‌నాభా వృద్ధి రేటుపై ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమ‌న్నారు..?

Nagpur: భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు క్షీణించడంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా క్షీణతను నివారించడానికి భారతీయులు కనీసం ముగ్గురు పిల్లలను క‌నాల‌ని ఆయ‌న‌ సూచించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మోహ‌న్ భ‌గ‌వ‌త్‌ ప్రసంగిస్తూ 1998 లేదా 2002 సంవత్సరంలో, భారతదేశ జనాభా విధానం ముసాయిదా రూపొందించింది. ఇది దేశ జనాభా వృద్ధి రేటు 2.1 కంటే తగ్గకూడదని పేర్కొంది. […]

1 min read

సికింద్రాబాద్‌ – నాగ్‌పూర్‌ వందే భారత్ టైమింగ్స్ మారాయ్‌..!

Secundrabad Nagpur Vande Bharat Timings | సికింద్రాబాద్‌ – నాగ్‌పూర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణ సమయంలో స్వల్ప మార్పులు చేసిన‌ట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే చంద్రాపూర్‌ స్టాప్‌ సమయంలో మార్పులు చేసిన‌ట్లు తెలిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. రైలు సాయంత్రం 5.33 గంటలకు చంద్రాపూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకొని 5.35 గంటలకు బయలుదేరాల్సి ఉండ‌గా ఇక నుంచి ఈ రైలు 5.43 గంటలకు చేరుకొని.. 5.45 గంటలకు బయలుదేరుతుందని […]

1 min read

కొత్త‌గా నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభార‌త్ ఎక్స్ ప్రెస్.. షెడ్యూల్, హాల్టింగ్ స్టేషన్లు ఇవే..

Nagpur-Secunderabad Vande Bharat | నాగ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య కొత్త‌ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 15న ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు మంగళవారం మినహా ప్రతిరోజు సేవ‌లందించ‌నుంది. ప్రస్తుతం నాగ్‌పూర్ చేరుకోవడానికి ప్రయాణం 8 గంటలు పడుతుంది అయితే, కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వ‌స్తే.. ఇది 7 గంటల 15 నిమిషాలు పడుతుంది. ఈ రైలు నాగ్‌పూర్ నుంచి ఉదయం 5:00 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించి […]

1 min read

Trains Cancelled |రక్షా బంధన్‌కు ముందు 72 రైళ్లను రద్దు.. 22 రైళ్ల దారిమ‌ళ్లింపు | పూర్తి వివరాలు

Indian Railways | భారతీయ రైల్వే.. మహారాష్ట్రలోని రాజ్‌నంద్‌గావ్ నాగ్‌పూర్ (Nagpur) రైల్వే స్టేషన్‌ల మధ్య మూడవ రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్న కార‌ణంగా వాటి మధ్య ప్రయాణించే 72 రైళ్లను రద్దు చేసింది. ఈ లైన్ నిర్మాణం కోసం రాజ్‌నంద్‌గావ్-కలమ్నా స్టేషన్ మధ్య పెద్ద ఎత్తున ప్రీ-ఇంటర్‌లాకింగ్, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతో రక్షా బంధన్ (Raksha Bandhan) పండుగ‌కు ముందు 100 రైళ్లు ప్ర‌భావిత‌మ‌వుతున్నాయి. వీటిలో దాదాపు 72 రైళ్లు రద్దు ( […]

1 min read

 విమానంలో రక్తపు వాంతులతో ప్రయాణికుడి మృతి

నాగ్ పూర్ లో అత్యవసర ల్యాండింగ్ ముంబై నుంచి రాంచీ కి వెళ్తున్న  ఇండిగో ( Indigo) విమానంలో ఓ ప్రయాణికుడికి ఒక్కసారిగా అస్వస్థతకు గురై రక్తపు వాంతులు చేసుకున్నాడు. దీంతో విమానాన్ని నాగ్ పూర్ లో అత్యవసరంగా నిలిపివేశారు. ముంబై-రాంచీ ఇండిగో ఎయిర్‌లైన్ విమానం సోమవారం సాయంత్రం నాగ్‌పూర్‌లోని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక ప్రయాణికుడికి మెడికల్ ఎమర్జెన్సీకి గురికావడంతో వెంటనే విమానాన్నిల్యాండ్ చేసినట్లు అధికారి తెలిపారు. 62 ఏళ్ల ప్రయాణికుడు డి.తివారీని హుటాహుటిన […]