1 min read

Modi cabinet 2024 | 30 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వంలో మొట్ట‌మొద‌టిసారి కేంద్ర మంత్రి ప‌ద‌వి

Shivraj Singh Chouhan | బీజేపీ సీనియ‌ర్ నేత శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌.. 30 ఏళ్ల‌కు పైగా పార్టీ ప‌ద‌వుల్లో సేవ‌లందిస్తున్నారు. నాలుగు సార్లుముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. కానీ గత ఏడాది ఐదవసారి ముఖ్యమంత్రిగా అవ‌కాశం ఇవ్వ‌కుండా దూరం పెట్టింది. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని విదిషా లోక్‌సభ స్థానం నుంచి ఆరోసారి రికార్డు స్థాయిలో 8.21 లక్షల ఓట్ల తేడాతో ఘ‌న విజయం సాధించారు. నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌.. 15 నెలల […]