Sunday, July 6Welcome to Vandebhaarath

Tag: Medaram Jatara 2024

Medaram Tribal Fair : అడవి బిడ్డలు అమరులై.. కోట్లాది మందికి ఆరాధ్య దైవమై..
Special Stories

Medaram Tribal Fair : అడవి బిడ్డలు అమరులై.. కోట్లాది మందికి ఆరాధ్య దైవమై..

Medaram Tribal Fair : మేడారం అంటే ధైర్యపరాక్రమాలకు మారుపేరైన సమ్మక్క-సారలమ్మల పుట్టినిల్లు.. వారిని తలుచుకుంటేనే ఒళ్లు పులకరించే చరిత్ర గుర్తుకు వస్తుంది. నాటి కాకతీయులతో పోరాటలోని ప్రతిఘట్టం ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఇందులోని ప్రతీ పాత్రకు, ప్రాంతానికి ఒక ఘన చరిత్ర ఉటుంది.  జాతరలో సమ్మక్క, సారలమ్మ (Sammakka Saralamma ) తోపాటు ఎవరెవరు ఉంటారు..? వారి నివసించింది ఎక్కడ..  జారత వేళ గద్దెలకు ఎప్పుడొస్తారు.. అసలు మహాజాతర ఎలా జరుగుతుంది...? ఈనెల 21వ తేదీన ప్రారంభమయ్యే జాతర నాలుగురోజుల పాటు ఒక్కోరోజు చోటుచేసుకునే ప్రధాన ఘట్టాలేమిటో తెలుసుకోండి..చరిత్రకారులు, పరిశోధకుల కథనం ప్రకారం సమ్మక్క–సారలమ్మ 12వ శతాబ్ధానికి చెందినవారు. సుమారు  800 ఏళ్ల క్రితం కాకతీయుల చేతిలో పోరాడిన ధీరవనితలుగా వారిద్దరూ గుర్తింపు పొందారు. సమ్మక్క తల్లి .. మాఘశుద్ధ పౌర్ణమి రోజున కోయ దొరలకు అడవిలో చుట్టూ పులుల సంరక్షణలో దొ...
Medaram Maha Jatara 2024 : మేడారం జారతరకు వెళ్తున్నారా? అయితే  ఈ ఆలయాలను మిస్ కావొద్దు..
Special Stories

Medaram Maha Jatara 2024 : మేడారం జారతరకు వెళ్తున్నారా? అయితే ఈ ఆలయాలను మిస్ కావొద్దు..

Medaram Maha Jatara 2024 Updates: సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు మేడారం జాతరకు వెళ్తున్నారా…? అయితే జాతర ప్రాంగణంలో సమ్మక్క - సారక్క గద్దెలనే కాకుండా మరెన్నో చూడదగిన ప్రాంతాలు ఉన్నాయి.  ఆ వివరాలను ఇక్కడ చూడండి….Medaram Sammakka Sarakka Maha Jatara 2024: మేడారం మ‌హాజాత‌రకు భక్తులు పోటెత్తుతున్నారు. వ‌న‌దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, మ‌ధ్య‌ప్ర‌దేశ్ క‌ర్ణాట‌క త‌దిత‌ర ప్రాంతాల నుంచి ల‌క్ష‌లాదిగా భ‌క్తులు ఇక్క‌డికి త‌ర‌లివ‌స్తారు. కాగా మేడారం వ‌చ్చే భక్తులు సమ్మక్క, సారలమ్మ గద్దెలు, జంపన్న‌వాగు, తోపాటు ఇక్క‌డి స్టాళ్లు, ఎగ్జిబిష‌న్లను చూసి వెళ్తుంటారు. అయితే ఇవే కాకుండా మేడారం ప్రాంతంలో ఇంకా చూడాల్సిన‌వి ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా జంపన్న గద్దె, నాగులమ్మ గద్దెలను కూడా ద‌ర్శించుకోవ‌చ్చు. జాతరలో మూడు, నాలుగు రోజులు గడిపే భక్తుల...
Medaram Jatara 2024 : జాతరకు ముందే వేలాది మందిగా భక్తులు.. ముందస్తు మొక్కలతో మేడారం కిటకిట..
Trending News

Medaram Jatara 2024 : జాతరకు ముందే వేలాది మందిగా భక్తులు.. ముందస్తు మొక్కలతో మేడారం కిటకిట..

Devotees rush to Medaram Jatara : ప్రతీ రెండేళ్ల కోసారి మాగశుద్ధ పౌర్ణమి రోజున గిరిజన కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర (Sammakka Sarakka Jatara) ప్రారంభమవుతుంది. నాలుగు రోజుల పాటు ఈ జాతర అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఈ సంవత్సరం మేడారం జాతర (Medaram Jatara) ఫిబ్రవరి 21న మొదలై 24న ముగియనుంది. అయితే జాతర సమయంలోనే కాకుండా భక్తులు పెద్దఎత్తున ముందస్తుగా తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గిరిజన కుంభమేళా మేడారం.. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం అభయారణ్యంలో ప్రతీ 2 సంవత్సరాలకు ఒకసారి వనదేవతల జాతర ఘనంగా జరుగుతుంది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24 వరకు నాలుగు రోజులపాటు మేడారం గ్రామం మహానగరంగా గిరిజన కుంభమేళాను తలపించనుంది. నాలుగు రోజుల పాటు జరిగే వన దేవతల జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మహారాష్ట్ర చత్తీస్ గడ్ జార్ఖండ్ నుంచి గిరిజనులు భారీ సంఖ్యలో ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..