Manu Bhaker
National Sports Awards 2024 : ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డుల గ్రహీతల పూర్తి జాబితా ఇదే..
National Sports Awards 2024 : జాతీయ క్రీడా అవార్డులు 2024 గ్రహీతల జాబితాను క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం (జనవరి 2) ప్రకటించింది.. శుక్రవారం (జనవరి 17) ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలు తమ అవార్డులను అందుకుంటారు. విజేతల పూర్తి జాబితా ఇక్కడ ఉంది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024 (Khel Ratna Award) క్రీడాకారుడు […]
Khel Ratna award | మను భాకర్, డి గుకేష్ లకు ఖేల్ రత్న అవార్డు.. పూర్తి జాబితా ఇదే..
Khel Ratna award | భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2024 సంవత్సరానికి నలుగురు క్రీడాకారులను అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. చదరంగం విభాగంలో డి.గుకేశ్ (D Gukesh ) , షూటింగ్ విభాగంలో మను బాకర్ (Manu Bhaker), హాకీ విభాగంలో హర్మన్ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్(Praveen Kumar) ను ఈ అవార్డులు వరించాయి. 2024-25 […]
Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఇదే..
Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్‌లో , గురువారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి భారతదేశానికి మొదటి రజత పతకాన్ని అందించారు.. ఈ భారత జావెలిన్ స్టార్ 89.45 మీటర్ల త్రోతో రెండవ స్థానంలో నిలిచారు.. పాకిస్థాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. నీరజ్ మూడు సంవత్సరాల క్రితం టోక్యోలో స్వర్ణం గెలుచుకున్నారు., అతడి పాకిస్తాన్ ప్రత్యర్థి ఐదవ స్థానంలో నిలిచారు. అయితే ఈసారి […]
Manu Bhaker | చరిత్ర సృష్టించిన మను భాకర్.. సింగిల్ ఒలింపిక్స్‌లో 2 పతకాలు
Manu Bhaker | 2024 పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) లో మను భాకర్ చారిత్రకమైన రికార్డును నెలకొల్పింది. స్వాతంత్య్రానంతరం ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా మను భాకర్ (Manu Bhaker ) భారతీయ క్రీడా చరిత్రలో తన పేరును సుస్థిరం చేసింది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి భాకర్ కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. వీరిద్దరూ కాంస్య […]
Paris Olympics 2024 : 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో సత్తా చాటిన మను భాకర్.. ఫైనల్స్‌కు అర్హత
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024లో శనివారం జరిగిన ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత షూటర్ మను భాకర్ అద్భుతమైన ప్రదర్శనతో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. 45 అథ్లెట్ల ఫీల్డ్‌లో, మను 580-27x స్కోర్‌లైన్‌తో మూడో స్థానంలో నిలిచింది. కాగా మరో భారతీయ క్రీడాకారిణి సాంగ్వాన్ ఫైనల్స్‌కు చేరుకోవడంలో విఫలమయింది. మను బ్లాక్‌ల నుంచి వేగంగా పరుగెత్తింది. ఆమె 10-షాట్‌ల మొదటి సిరీస్‌లో 97/100 స్కోరు సాధించింది. మొత్తం […]
