Thursday, November 14Latest Telugu News
Shadow

Tag: Maharashtra Assembly Elections

JK Special Status Resolution | జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీ ప్రత్యేక హోదా తీర్మానంపై ప్ర‌ధాని మోదీ సంచ‌ల‌న కామెంట్స్‌..

JK Special Status Resolution | జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీ ప్రత్యేక హోదా తీర్మానంపై ప్ర‌ధాని మోదీ సంచ‌ల‌న కామెంట్స్‌..

Elections
PM Modi On Article 370  : జ‌మ్మూక‌శ్మీర్‌లో ఆర్టికల్ 370 (JK Special Status Resolution) పున‌రుద్ధరిచాలంటూ జమ్మూ కాశ్మీర్‌లోని ఎన్‌సి నేతృత్వంలోని అధికార‌ కూటమి తీర్మానం చేయ‌డాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తప్పుబట్టారు. ఇది కాశ్మీర్‌పై కుట్ర అని, ఆర్టికల్ 370 ఎప్పటికీ పునరుద్ధరించ‌లేర‌ని మ‌రోమారు మోదీ స్ప‌ష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నిక‌ల నేప‌థ్యం (Maharastra Elections) లో ధూలేలో జరిగిన ర్యాలీలో ప్ర‌ధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ, “జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్, ఇండి కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభించిన వెంటనే, కశ్మీర్‌పై కుట్రలు ప్రారంభించాయి. రెండు రోజుల క్రితం, J&K శాసనసభలో. వారు ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించార‌ని తెలిపారు.జ‌మ్ముక‌శ్మీర్ లోని అధికార కూటమిలో కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక ఇండియా కూటమిలోని కొన్ని ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. ఆ...
మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు.. కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ఇదే.. ఫడ్నవీస్‌పై పోటీగా గిరీష్ పాండవ్..

మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు.. కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ఇదే.. ఫడ్నవీస్‌పై పోటీగా గిరీష్ పాండవ్..

Elections
Maharashtra Assembly Elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 23 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ శనివారం విడుదల చేసింది. తాజా అభ్యర్థుల జాబితాతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 71 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తాజా జాబితాలో, డిప్యూటీ సీఎం, బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్‌పై దక్షిణ నాగ్‌పూర్ నుంచి గిరీష్ కృష్ణరావు పాండవ్ ను కాంగ్రెస్ పార్టీ బ‌రిలో నిలిపింది.పూర్తి జాబితా ఇదే..భుసావల్ - డాక్టర్ రాజేష్ తుకారాం మాన్వత్కర్ జలగావ్ - డాక్టర్ స్వాతి సందీప్ వాకేకర్ అకోట్ - మహేష్ గంగనే వార్ధా - శేఖర్ ప్రమోద్బాబు షెండే సావ్నర్ - అనూజ సునీల్ కేదార్ నాగ్‌పూర్ సౌత్ - గిరీష్ కృష్ణరావు పాండవ్ కమ్తి - సురేష్ యాదవ్రావ్ భోయార్ భండారా (SC) - పూజ గణేష్ తావ్కూర్ అర్జున్-మోర్గావ్ (SC) - దలీప్ వామన్ బన్సోడ్ అమగావ్ (ఎస్టీ) - రాజ్‌కుమార్ లోటుజీ పురం రాలే...
Assembly Elections 2024 | మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికల షెడ్యూల్ ఇదే..

Assembly Elections 2024 | మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికల షెడ్యూల్ ఇదే..

Elections
Assembly Elections 2024 | భారత ఎన్నికల సంఘం (ECI) మంగళవారం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల 2024 షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్ 20న మహారాష్ట్ర ఒకే దశలో అలాగే జార్ఖండ్ ఎన్నికలు రెండు విడతలుగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. నవంబర్ 13, 20 తేదీల్లో దశలు ఎన్నికలు జరగుతాయని, ఫలితాలు నవంబర్ 23 న ప్రకటించనున్నామని తెలిపారు. మహారాష్ట్రలో 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఈసారి జార్ఖండ్‌లో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ పేర్కొంది. మహారాష్ట్ర ఎన్నికల పూర్తి షెడ్యూల్గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 22 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: అక్టోబర్ 29 నామినేషన్ల పరిశీలన తేదీ: అక్టోబర్ 30 అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 4 పోలింగ్ తేదీ: నవంబర్ 20 ఓట్ల లెక్కింపు తేదీ: నవంబర్ 23జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి షెడ్యూల్  జార్ఖండ్‌లో ర...
ఆవు ఇకపై ‘రాజ్యమాత’.. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటన

ఆవు ఇకపై ‘రాజ్యమాత’.. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటన

National
ముంబై: గోమాతను ‘రాజ్యమాత’ (Rajya Mata) గా ప్రకటిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురాతన కాలం నుంచి  గోవులకు ఉన్న పవిత్రత, ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర సర్కారు పేర్కొంది. భారతీయ సమాజంలో ఆధ్యాత్మిక, శాస్త్రీయ, చారిత్రికంగా ఆవు ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుందన్నారు. , ఆయుర్వేద, పంచగవ్య చికిత్సలు, సేంద్రియ వ్యవసాయంలో ఆవు ఎరువు ఉపయోగం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ఆవును ‘రాజ్యమాత’గా ప్రకటించినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర వ్యవసాయ, పాడిపరిశ్రమ అభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్యశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.దేశీయ ఆవులు మన రైతులకు ఒక వరం. కాబట్టి, మేము గోవులకు ఈ (Cow As Rajya Mata) హోదా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. గోశాలలో దేశవాళీ ఆవుల పెంపకం కోసం కూడా సహాయం చేయాలని నిర్ణయించుకున్...