Low pressure
Weather Report | తెలంగాణలో మరో మూడురోజులు ముసురు..
Rains | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరో మూడు రోజులు కొనసాగనున్నాయి. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (IMD Weather Report ) వెల్లడించింది. రుతు పవన ద్రోణి జైసల్మేర్, రైసేన్, చింద్వారా, తూర్పు విదర్భ ప్రాంతంలోనున్న వాయుగుండం కేంద్రం గుండా తెలంగాణ, మచిలీపట్నం మీదుగా వెళ్తుందని.. ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉందని […]
