Lk Advani | ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ
LK Advani admitted to Apollo Hospital | బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ న్యూఢిల్లీ (New Delhi)లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య నిలకడగా ఉందని ఆసుపత్రి అధికారులు ధృవీకరించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన్ను అబ్జర్వేషన్ లోఉంచినట్లు పేర్కొన్నారు. 96 ఏళ్ల ఎల్‌కె అద్వానీ న్యూరాలజీ విభాగంలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినిత్ సూరి సంరక్షణలో ఉన్నారని వార్తా సంస్థ పిటిఐ తెలిపింది రెండు రోజుల క్రితం మాజీ ఉప ప్రధానిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. కాగాఈ ఏడాది మొదట్లో కూడా అనారోగ్య కారణాల వల్ల ఇదే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కాగా ప్రస్తుతం ఆయన ఆసుపత్రి ()లో చేరడానికి కారణం ఇంకా వెల్లడి కాలేదు.(more…)...