Parliament Session | లోక్ సభ సమావేశాల షెడ్యూల్ ఖారారు..
Parliament Session |కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మోదీ 3.0 కేబినెట్‌లో 71 మంది ఎంపీలకు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు (Parliament Session) ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈమేరకు జూన్ 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజుజు ((Parliamentary Affairs Minister Kiren Rijiju) బుధవారం ప్రకటించారు. అయితే లోక్‌సభ (Lok Sabha) కార్యకలాపాలు నిర్వహించేందుకు గాను స్పీకర్ ను ఎన్నుకోవాల్సి ఉంది.18వ లోక్‌సభ మొదటి సెషన్ జూన్ 24 నుంచి జులై 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు మంత్రి కిరెణ్ రిజుజు వెల్లడించారు. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాస్వీణంతోపాటు స్పీకర్ ఎన్నిక ఉంటుందని వివరించారు. రాజ్యసభ సెషన్ జూన్ 27 నుంచి జూలై 3 వరకు నిర్కొవహించనున్నట్లు ...