Kavach
Kavach System | ఇక రైల్వేల్లో యుద్ధప్రాతిపదికన కవచ్ వ్యవస్థ ఏర్పాటు : అశ్విని వైష్ణవ్
Indian Railways | రైలు ప్రమాదాల నివారణకు కవాచ్ టెక్నాలజీ ( Kavach System )ని ఇప్పుడు దేశంలో మిషన్ మోడ్‌లో అమలు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. హై టెక్నాలజీ, కఠినమైన భద్రతకు మారుపేరుగా కవాచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) వ్యవస్థ గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు భారతీయ రైల్వేల్లోని అన్ని రూట్లలో ఇప్పుడు వేగంగా ఇన్ స్టాల్ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ వ్యవస్థ అవసరమైతే ఆటోమెటిక్ గా […]
Railway Budget 2024 | రైల్వేల భద్రతకు భారీగా కేటాయింపులు.. సామాన్య ప్రజల కోసం కీలక నిర్ణయాలు
Railway Budget 2024 | రైలు భద్రతను పెంపొందించడానికి, “కవాచ్” ఆటోమేటిక్ రైలు-రక్షణ వ్యవస్థను అమలు చేయడానికి భారతీయ రైల్వే తన బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించనుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మొత్తం రూ.2,62,200 కోట్ల రైల్వే బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో రూ.1,08,795 కోట్లను పూర్తిగా రైల్వే భద్రతా చర్యలకు కేటాయించినట్లు వైష్ణవ్ వెల్లడించారు. వీటిలో పాత ట్రాక్‌ల భర్తీ, సిగ్నలింగ్ సిస్టమ్ మెరుగుదల, కవాచ్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం వంటివి […]
kavach | కవచ్ అంటే ఏమిటి? రైళ్లు ఢీకొనకుండా ఎలా పనిచేస్తుంది?
kavach technology | ఒకే లైన్‌లో ఒకే సమయంలో రెండు రైళ్లు ప్రయాణిస్తే ఒకదానికొకటి ఢీకొనకుండా ఉండేందుకు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన భద్రతా వ్యవస్థనే ఈ కవాచ్.. అయితే ఈరోజు పశ్చిమ బెంగల్ డార్జిలింగ్‌లో రెండు రైళ్లు ఢీకొన్న ట్రాక్‌లపై ఈ భద్రతా వ్యవస్థ అందుబాటులో లేదు. కోల్‌కతాకు వెళ్లే కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొనడంతో కనీసం ఎనిమిది మంది ప్రయాణికులు మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే గతంలో […]
