JP Nadda
దేశ ప్రజలందరికీ ఉపయోగపడే U-WIN Portal త్వరలో ప్రారంభం.. దీని ఫీచర్లు ఇవే..
U-WIN Portal Key features | గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువుల నుంచి 17 సంవత్సరాల పిల్లలకు పూర్తి టీకా రికార్డు కోసం వ్యాక్సిన్ సేవలను డిజిటలైజ్ చేసేందకు వచ్చే అక్టోబర్‌లో ఆన్‌లైన్ వ్యాక్సిన్ మేనేజ్‌మెంట్ పోర్టల్ U-WINని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా శుక్రవారం వెల్లడించారు. ఈ పోర్టల్ ప్రస్తుతం పైలట్ ప్రాతిపదికన పనిచేస్తోంది. గర్భిణీ స్త్రీలతో పాటు పుట్టినప్పటి నుంచి 17 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు […]
BJP on Reservation | కాంగ్రెస్ ను ఇరుకునపెట్టేలా బీజేపీ తాజా ప్రకటన..
BJP on Reservation | అనేక సందర్భాల్లో రిజర్వేషన్ల (Reservation) ను పునర్విభజన చేయాలనే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని బీజేపీ తన తాజా ప్రకటన ద్వారా బహిర్గతం చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల 7వ, చివరి దశకు దేశం సిద్ధమవుతున్న వేళ, భారతీయ జనతా పార్టీ (బిజెపి) బుధవారం #MeraVoteMeraAdhikar అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఒక వీడియో ప్రకటనను విడుదల చేసింది. అందులో రిజర్వేషన్ల పునర్విభజనపై కాంగ్రెస్ ఉద్దేశాన్ని బట్టబయలు చేయడానికి ప్రయత్నించింది. ‘మైనారిటీ’ వర్గాలను సంతృప్తి పరచడానికి […]
BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. ఐదేళ్లు ఉచిత రేషన్, పైపులైన్ ద్వారా వంట గ్యాస్
BJP Manifesto 2024 : లోక్‌సభ ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. వేదికపై బిఆర్ అంబేద్కర్ విగ్రహం, రాజ్యాంగంతో ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి చీఫ్ జెపి నడ్డా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళా శక్తి, యువశక్తి, రైతులు, పేదల సంక్షేమమే లక్ష్యంగా విక్షిత్ భారత్ సాధనపై దృష్టి కేంద్రీకరించామని ప్రధాన మంత్రి అన్నారు. […]
