Thursday, July 31Thank you for visiting

Tag: JMM

Jharkhand Exit poll | ఎన్‌డీఏకే జైకొట్టిన జార్ఖండ్‌.. సర్వే ఫలితాల వివరాలు ఇవీ..

Jharkhand Exit poll | ఎన్‌డీఏకే జైకొట్టిన జార్ఖండ్‌.. సర్వే ఫలితాల వివరాలు ఇవీ..

Elections
Jharkhand Exit poll | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గెలుస్తుందని పలు ఎగ్జిట్‌పోల్ స‌ర్వేలు అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా అధికార కూటమికి భారీ విజయం సాధిస్తుంద‌ని అంచనా వేసింది. చాలా ఎగ్జిట్ పోల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ జార్ఖండ్లో అధికారం చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 81 శాసనసభ స్థానాలున్న జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సీట్లు 41. పీపుల్స్ పల్స్NDA: 44-53 ఇండియా : 25-37 ఇతరులు: 5-9దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ఎన్డీఏ: 37-40 ఇండియా: 36-39 ఇతరులు: 0-2చాణక్య స్ట్రాట‌జీస్ స‌ర్వేఎన్డీఏ: 45-50 ఇండియా: 35-38 OTH: 3-5యాక్సిస్ మై ఇండియా అంచనా:-NDA: 25 ఇండియా కూటమి: 53 ఇతరులు: 3మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్: NDA - 42-47 భారతదేశం - 25-30 ఇతరులు - 1-4 PMARQ ఎగ...
Jharkhand Assembly Elections | జార్ఖండ్ ఎన్నిక‌ల్లో జేఎంఎం, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు.. 70 స్థానాల్లో పోటీ ..!

Jharkhand Assembly Elections | జార్ఖండ్ ఎన్నిక‌ల్లో జేఎంఎం, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు.. 70 స్థానాల్లో పోటీ ..!

Elections
Jharkhand Assembly Elections : జార్ఖండ్ ఎన్నిక‌ల్లో అధికార జేఎంఎం, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరింది. దీనిపై ఆ రాష్ట్ర ఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ శనివారం మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి కూటమితో కలిసి పోటీ చేస్తామ‌ని, మొత్తం 81 స్థానాలకు గానూ 70 స్థానాల్లో కాంగ్రెస్‌, జేఎంఎం అభ్యర్థులను నిలబెడతాయన్నారు. మిగిలిన 11 సీట్ల కోసం కూటమి భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. హేమంత్ సోరెన్, కాంగ్రెస్ జార్ఖండ్ ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్ మీర్ క‌లిసి మీడియా స‌మావేశంలో ఈ విష‌యాన్ని ప్రకటించారు. అయితే రాష్ట్రీయ జనతాదళ్‌కు ఎన్ని సీట్లు ఇస్తారు. లెఫ్ట్ ఫ్రంట్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో హేమంత్ సోరెన్ పేర్కొనలేదు.కాగా జార్ఖండ్ లో నవంబర్ 13, 20వ‌ తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న కౌంటింగ్ జరగనుంది. "జార్...
Jharkhand | బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి..

Jharkhand | బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి..

National
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ (Champai Soren).. తన పార్టీ ప్రస్తుత పనితీరుపై అసంతృప్తితో తనకు ఎదురైన "చేదు అవమానం" కారణంగా  JMM పార్టీకి రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు. తాజాగా ఆయన బీజేపీలో చేరారు. ఇక్కడ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్,  అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హాజరైన వేడుకలో సోరెన్ తన మద్దతుదారులతో పాటు పెద్ద సంఖ్యలో కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలోకి చేరిన తర్వాత చంపాయ్ సోరెన్ భావోద్వేగానికి లోనయ్యారు."ఢిల్లీ,  కోల్‌కతాలో జార్ఖండ్ ప్రభుత్వం తనపై నిఘా ఉంచిన తర్వాత, బిజెపిలో చేరాలనే నా సంకల్పం బలపడింది" అని ఆయన అన్నారు. గిరిజనుల ప్రగతిని కాంగ్రెస్ పణంగా పెట్టిందని ఆరోపించిన సోరెన్, "ప్రజలకు న్యాయం చేసేందుకు తానుకట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. "నేను నా చెమట, రక్తంతో JMM ను పోషించాను, కానీ ఎన్నో అవమానాలకు గురయ్యాను. అందుకే నేను బిజెపిలో చ...