1 min read

Chandrayaan 3 live telecast: చంద్రయాన్ 3 ల్యాండింగ్ లైవ్ టెలికాస్ట్ ఇక్కడ చూడండి !

Chandryaan-3 ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. చంద్రయాన్ 3 భారతదేశం తరఫున ఇది మూడవ మిషన్. ఈ రోజు సాయంత్రం 6:04 గంటలకు (భారత కాలమానం ప్రకారం) చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్-ల్యాండింగ్ కానుంది. మిషన్ విజయవంతమైతే, విక్రమ్ ల్యాండర్, రోవర్ భూమిపై 14 రోజులకు సమానమైన ఒక చంద్ర రోజు సజీవంగా ఉంటాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ చారిత్రాత్మక మిషన్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. […]

1 min read

Chandrayaan 3 : అపూర్వ ఘట్టం మరికొద్ది గంటల్లో.. సాఫ్ట్ లాండింగ్ తర్వాత ఏం జరుగుతుంది..?

Chandryaan 3 : చంద్రయాన్-3 ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. ఈ రోజు సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్ 3 చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది. అమెరికా, చైనా, పూర్వ సోవియట్ యూనియన్ తర్వాత చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాల్గవ దేశంగా భారత్ అవతరిస్తుంది. అయితే నీటిని కనుగొనే అవకాశం ఉండడం, చంద్రుడిపై దక్షిణ ధ్రువంపై సాఫ్ట్-ల్యాండ్ చేసిన మొదటి దేశం భారతదేశం అవుతుంది. జూలై 14న […]

1 min read

Chandrayaan 3: చివరి నిమిషంలో ఇస్రో కీలక నిర్ణయం, ల్యాండింగ్ సమయంలో మార్పు

Chandrayaan 3: ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కు మరి కొన్ని గంటలే మిగిలి ఉంది. చందమామపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపే అద్భుత దృశ్యం యావత్ దేశం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే వీలు కల్పించింది. అయితే చివరి నిమిషంలో ఇస్రో ల్యాంగింగ్ సమయాన్ని కొద్దిగా మార్చింది. ఇందుకు ఓ కారణముంది.. చంద్రయాన్ 3 జాబిలి వైపు విజయవంతంగా దూసుకుపోతోంది. జూలై 14న శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ […]