1 min read

IRCTC | మీ ఐడీతో ఇతరుల కోసం టికెట్లు బుక్‌ చేస్తే జైలుకే.. ఐఆర్‌సీటీసీ కొత్త రూల్స్

IRCTC Ticket Booking Rules | మీ స్నేహితులకో, మీకు తెలిసిన వారికో మీ వ్యక్తిగత ఐఆర్‌సీటీసీ ఐడీతో ఆన్‌లైన్‌లో రైల్వే టిక్కెట్లు బుక్‌ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. అలా చేస్తే మీకు జైలు శిక్షతోపాటు , భారీ జరిమానా విధించే ప్ర‌మాదం ఉంది. రైల్వే టికెట్‌ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. మీరు మంచి ఉద్దేశంతో ఇత‌రులకు టికెట్‌ బుకింగ్ కోసం మీ వ్యక్తిగత IDని ఉపయోగించడం ఇక‌పై నేరంగా […]