IRCTC
Indian Railways | మోంతా ఎఫెక్ట్.. పలు రైళ్ల షెడ్యూళ్లలో మార్పులు.. ప్రయాణానికి ముందు చెక్ చేసుకోండి
Hyderabad : ‘మోంతా’ తుఫాన్ ప్రభావంతో ప్రయాణీకుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరియు దక్షిణ రైల్వేలు అక్టోబర్ 28న షెడ్యూల్ చేసిన అనేక రైళ్ల సమయాలను మార్చాయి. ముఖ్యంగా చెన్నై, బెంగళూరు నుంచి హౌరా, విశాఖపట్నం, ఖరగ్‌పూర్ వైపు వెళ్లే సర్వీసులు రీషెడ్యూల్ అయ్యాయి. ప్రయాణీకులు తమ ప్రయాణానికి ముందు NTES లేదా IRCTC వెబ్‌సైట్‌లలో తాజా సమాచారం తనిఖీ చేయాలని అధికారులు సూచించారు. షెడ్యూల్ మార్చబడిన రైళ్లు: రద్దు చేసిన రైళ్లు:
IRCTC Tirupati Tour 2025: ₹7,250కే బాలాజీ + శ్రీకాళహస్తి దర్శనం!
“హైదరాబాద్ నుంచి తిరుపతి టూర్ – కుటుంబంతో కలిసి చౌకగా ప్రయాణించండి!” IRCTC Tirupati tour package 2025 : పిల్లలతో కలిసి టెంపుల్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC ప్రవేశపెట్టిన తిరుపతి బాలాజీ ఆలయ టూర్ ప్యాకేజీ మీకు గొప్ప ఎంపిక. ఈ ప్యాకేజీ తక్కువ ఖర్చుతో స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తుంది. తిరుపతి ఆలయం ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది, కానీ వేసవిలో వాతావరణం కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. యాత్రను ప్లాన్ చేయడం సులభమవుతుంది. టూర్ […]
Indian Railway | భారత్ లో అతి పొడవైన రైలు.. ఆశ్చర్యమనిపించే విషయాలు..
Indian Railway | దశాబ్దకాలంగా భారత్ లో భారతీయ రైల్వే ఎన్నడూ చూడని ప్రగతి సాధించింది. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫామ్ పునరాభివృద్ధి చేపడుతూనే కొత్త రైళ్లను కూడా పెద్ద సంఖ్య ప్రవేశపెడుతోంది. రైల్వే మౌలిక సదుపాయాలు 2014 నుంచి పూర్తిగా మారిపోయాయి. భారతదేశ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన రైలు ప్రయాణాలను అందిస్తుంది. Indian Railway : ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఇదే.. ఇక భారతదేశంలోనే అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు (longest […]
Indian Railways | ఇకపై రైళ్లలో ఆహార పదార్థాల మెనూ, ధరల పట్టిక తప్పనిసరి!
ఆహార మెనూ సంచారం ఇకపై ప్రయాణీకులకు SMS అలర్ట్.. Indian Railways Focus On Food Safety : ప్రయాణీకుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే (Indian Railways) కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా రైళ్లలో ప్రయాణీకులకు అందించే ఆహార పదార్థాల మెనూ, ధరల జాబితాను ప్రదర్శించడం తప్పనిసరి చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ( Union Minister Ashwini Vishnaw) తెలిపారు. “ప్రయాణికుల సమాచారం కోసం అన్ని ఆహార పదార్థాల మెనూ, ధరలను […]
Navratna status | ఐఆర్‌సిటిసి, ఐఆర్‌ఎఫ్‌సిలకు నవరత్న హోదాకు పెంచిన కేంద్రం
Navratna status | న్యూఢిల్లీ: నికర లాభం, నికర విలువలను గణనీయంగా వృద్ది చేసుకుని అవసరమైన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా పెరగడంతో, కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) లను నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (CPSE) హోదాకు అప్‌గ్రేడ్ చేసింది. తాజా ప్రకటనతో IRCTC, IRFC లు CPSEలలో వరుసగా 25వ, 26వ నవరత్నాలుగా నిలిచాయి. ఇది భారత రైల్వే కంపెనీలకు […]
Indian Railways update: జనవరి 1 నుంచి IRCTC టైమ్‌టేబుల్..
Indian Railways update : భారతీయ రైల్వే జనవరి 1, 2025న సవరించిన రైలు షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. ఇందులో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, నమో భారత్ ర్యాపిడ్ రైళ్లకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ప్రస్తుత ‘ట్రైన్ ఎట్ ఎ గ్లాన్స్’ డిసెంబర్ 31, 2024 వరకు చెల్లుబాటవుతుంది. మరోవైపు IRCTC కూడా ప్రత్యేక రైళ్లు, వసతి సౌకర్యాలతో మహాకుంభమేళా 2025 కోసం సిద్ధమవుతోంది. సవరించిన షెడ్యూల్ దేశంలోని 3 […]
IRCTC New App : రైల్వే సూపర్ యాప్‌తో ఇప్పుడు ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ చాలా ఈజీ
IRCTC New App news : ప్రస్తుతం ఉన్న IRCTC యాప్ రైలు టిక్కెట్ల బుకింగ్ కోసం ఉపయోగిస్తుండగా ఇతర రైల్వే సేవల కోసం మరో యాప్ ను వినియోగిస్తున్నరు. ఈ సమస్యను పరిష్కరించడానికి, భారత ప్రభుత్వం ఒక సూపర్ యాప్‌ను తీసుకువస్తోంది. ఈ కొత్త యాప్‌లో రైల్వే సేవలన్నీ అందుబాటులో ఉంటాయి. IRCTC New App :ప్రయాణికులకు రైల్వేసేవలను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం సరికొత్త రైల్వే సూపర్ […]
Train Ticket Booking | రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి,
Train Ticket Booking | రైలు టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో పొరపాట్లు జరగడం మామూలే. అయితే ఈ సమయంలో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా సార్లు, టిక్కెట్లు తప్పుడు తేదీలో బుక్ చేస్తుంటాం.. లేదా టికెట్ బుక్ చేసిన తర్వాత తేదీ మారుతుంది. కాబట్టి టికెట్ బుకింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. ఇండియన్ రైల్వే కూడా వినియోగదారులు తమ టికెట్ ను మరొక వ్యక్తికి ట్రాన్స్ ఫర్ […]
Maha Kumbh Gram Tent City | మహాకుంభమేళాలో సకల సౌకర్యాలతో టెంట్ సిటీ..
Mahakumbh Mela 2025 : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) వచ్చే ఏడాది జరగనున్న మహాకుంభ మేళాను దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో “మహా కుంభ్ గ్రామ్” పేరుతో భారీ ప్రీమియం టెంట్ సిటీ (Maha Kumbh Gram Tent City) ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ విలాసవంతమైన సౌకర్యాలతో గొప్ప సాంస్కృతిక అనుభూతితో ఈ టెంట్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని ఐఆర్‌సిటిసి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ […]
IRCTC refund policy | ప్రయాణికులకు గమనిక.. క్యాన్సిల్ చేసిన టిక్కెట్లపై ఎంత వాపస్ వస్తుందో తెలుసుకోండి..
IRCTC refund policy : దసరా, దీపావళి, ఛత్ పూజ వంటి పండుగ సీజన్లలో ప్రయాణికుల రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే.. రైళ్లలో రిజర్వేషన్ టికెట్ దొరకడం చాలా కష్టం. చాలాసార్లు, బుక్ చేసిన టిక్కెట్లు కూడా ‘కన్ఫర్మ్స కావు. అయితే, అనేక సార్లు, ప్రయాణీకులు కూడా తమ జర్నీ ప్లాన్లు మార్చుకోవడం, ఇతరత్రా కారణాల వల్ల టిక్కెట్లను కాన్సిల్ చేసుకుంటారు. అయితే మీ టిక్కెట్‌ను రద్దు చేసిన సమయం ఆధారంగా ఛార్జీలను భారతీయ […]
