Indira canteens
Anna Canteens | పేదలకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే అన్న క్యాంటీన్స్ షురూ.. రూ.5కే టిఫిన్స్, భోజనం
Anna Canteens | ఏపీలో ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. మొత్తం 33 మున్సిపాలిటీలలో 100 క్యాంటీన్లను పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే జిల్లాల్లో ఆయా మునిసిపాలిటీల్లో క్యాంటీన్లు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా గుడివాడలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. మిగతా 99 అన్న క్యాంటీన్లు మరుసటిరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. తెలంగాణలో రూ.5కే […]
Mahila Shakti canteens : త్వరలో మహిళా శక్తి కాంటీన్లు..
Mahila Shakti canteens| హైదరాబాద్: వచ్చే రెండేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా కనీసం 150 ‘మహిళా శక్తి’ క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ అవుట్‌లెట్‌లు తక్కువ ధరతో ఆహారాన్ని అందిస్తాయి. కర్నాటకలో ‘ఇందిరా క్యాంటీన్‌ల’ (Indira canteens) తరహాలో ఇవి ఉంటాయి. మహిళా స్వయం సహాయక సంఘాలకు (స్వయం సహాయక బృందాలు) క్యాంటీన్లు కేటాయించనున్నారు. మహిళా సంఘాల సహకారంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో […]
