How to check poll results on ECI website
UP Police Result 2024 | UP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాన్ని ఎక్కడ తనిఖీ చేయాలి?
UP Police Bharti Exam Result 2024 : ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్ష ఫలితాలను uppbpb.gov.inలో చూడవచ్చు. యూపీ పోలీస్ కానిస్టేబుల్ మొత్తం 60,244 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే.. అయితే మొత్తం 48 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో 34 లక్షల 60 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో మొత్తం లక్షా 74 వేల 316 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. […]
Lok Sabha election 2024 results : జూన్ 4న ECI వెబ్‌సైట్‌లో పోల్ ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?
How to check poll results on ECI website | యావత్ భారతదేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఇతర నియోజకవర్గాలకు ఉప ఎన్నికల కౌంటింగ్ జూన్ 4 ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. ఓట్ల లెక్కింపు కోసం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విస్తృత ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ […]
