Hemant Soren
Jharkhand | బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి..
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ (Champai Soren).. తన పార్టీ ప్రస్తుత పనితీరుపై అసంతృప్తితో తనకు ఎదురైన “చేదు అవమానం” కారణంగా JMM పార్టీకి రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు. తాజాగా ఆయన బీజేపీలో చేరారు. ఇక్కడ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హాజరైన వేడుకలో సోరెన్ తన మద్దతుదారులతో పాటు పెద్ద సంఖ్యలో కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలోకి చేరిన తర్వాత […]
Rajnath Singh | ‘వాషింగ్ మెషిన్’ ఆరోపణలపై రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్..
Rajnath Singh | బిజెపికి వాషింగ్ మెషీన్ ఉందని, ఇతర పార్టీల నాయకులు అధికార పార్టీలో చేరిన తర్వాత వారిని “క్లీన్”గా మారుస్తారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) స్పందించారు. బిజెపిలో వాషింగ్ మెషీన్ లేదని, ఎవరినీ కూడా అరెస్టు చేయాలని ప్రభుత్వం ఏజెన్సీలకు చెప్పడం లేదని ఆయన అన్నారు. “వాషింగ్ మెషీన్ అంటూ ఏదీ లేదు, ఏజెన్సీలు తమ పనిని చేయాలి. ఇప్పుడు అదే చేస్తోంది. ఇతర […]
ఎద్దుని కాపాడబోయి ఐదుగురు మృతి
జార్ఖండ్: బావిలో ప్రమాదవశాత్తు పడిపోయిన ఎద్దును కాపాడేందుకు ఐదుగురు వ్యక్తులు బావిలోకి దిగగా మట్టిపె ల్లలు పడి ప్రాణాలు కోల్పోయారు. బావిలోకి దిగిన మరో ఇద్దరిని స్థానికులు క్షేమంగా బయటకు తీశారు. రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలో సిల్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మురిఓపీ ప్రాంతంలోని పిస్కా గ్రామంలోని బావిలో ఓ ఎద్దు ప్రమాదవశాత్తు పడిపోయింది. దీంతో.. గ్రామస్తులు అక్కడికి వెళ్లారు. బావిలో అరుస్తూ కొట్టుమిట్టాడుతున్న ఎద్దుని కాపాడేందుకు నలుగురు వ్యక్తులు బావిలోకి దిగారు. తాడు సాయంతో […]
