Red Alert

Rain forecast | గుడ్‌న్యూస్‌ చెప్పిన వాతావర‌ణ శాఖ‌.. ఈ సారి స‌మృద్ధిగా వ‌ర్షాలు..!

Rain forecast | భార‌త వాతావ‌ర‌ణ శాఖ రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయని.. కేరళలలో రుతుపవనాల ప్రవేశానికి అనువైన వాతావరణ ప‌రిస్థితులు ఉన్నాయ‌ని భారత వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. మ‌రికొద్దిరోజుల్లోనే నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించి.. ఆ త‌దుప‌రి పుదుచ్చేరి, తమిళనాడులోని పలు ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని పేర్కొంది. అయితే, గతంలో మే 31నే కేరళను చేరుతాయని అంచనా వేసింది. కేరళలో రుతు పవనాలకు ముందే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతు […]

Continue Reading
water crisis in indian cities

Water Crissis | ఒకప్పటి వేయి సరస్సుల నగరం బెంగళూరులో నీటి సంక్షోభానికి అసలు కారణాలేంటీ?

Bengaluru Water Crissis ఒకప్పుడు ‘వెయ్యి సరస్సుల నగరం’ అని పిలిచిన బెంగళూరు నేడు పట్టణీకరణతో క్ర‌మంగా శిథిలమైపోతోంది. 16వ శతాబ్దంలో బెంగళూరు ను అభివృద్ధి చేసిన ఘనత విజయనగర సామ్రాజ్యానికి చెందిన కెంపె గౌడకు దక్కుతుంది. బెంగుళూరులో న‌దులు లేవు.. నగరం సముద్ర మట్టానికి 3,000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ బావులు, కాలువల‌ను విస్తృతంగా నిర్మించాడు. ఆ కాలంలో ఇవి వ్యవసాయంతోపాటు పెరుగుతున్న జనాభాకు స‌రిపోయింది. వ‌ర‌ద‌ నీటిని సరస్సుకు తరలించేందుకు […]

Continue Reading