1 min read

Ayushman Bharat | కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు

Ayushman Bharat scheme in Delhi : ఢిల్లీలోని నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరికొన్ని రోజుల్లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇక్కడ అమలు చేయాలని నిర్ణయించింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ( AB – PMJAY ) అమలు కోసం ఢిల్లీ ప్రభుత్వం మార్చి 18న జాతీయ ఆరోగ్య అథారిటీతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయనుందని అధికారిక వర్గాలు ఇటీవలే వెల్లడించాయి. […]

1 min read

NPSs Vatsalya Scheme | 18న ఎన్‌పీఎస్ వాత్సల్య’ స్కీమ్ ప్రారంభం.. పిల్లలకు ఎన్నోప్ర‌యోజ‌నాలు

NPSs Vatsalya Scheme  | పిల్లల భవిష్యత్‌ ‌కోసం దీర్ఘకాలం పొదుపులు చేయాల‌నుకునే త‌ల్లిదండ్రుల కోసం కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం కొత్త‌గా ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్య స్కీమ్ ను ప్రారంభిస్తోంది. ఈనెల 18న‌ పెన్షన్‌ ‌ఫండ్‌ ‌రెగ్యులేటరీ అండ్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ ‌చౌద‌రి, ఆర్థిక శాఖ అధికారులు ఈ పథకాన్ని ప్రారంభించ‌నున్నారు. 18 ఏళ్లలోపు పిల్ల‌ల పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్య ఖాతా తెర‌వ‌వ‌చ్చు. పిల్లలకు 18 […]

1 min read

Ayushman Bharat | కేంద్రం గుడ్ న్యూస్‌.. ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ₹ 5 లక్షల హెల్త్ క‌వ‌రేజ్‌..

Ayushman Bharat scheme | కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ వారి ఆదాయంతో సంబంధం లేకుండా రూ. 5 లక్షల ఆరోగ్య కవరేజీని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా 4.5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర […]