Harish Rao
తెలంగాణలో రోజు వారీ ఖర్చులకి కూడా డబ్బుల్లేవు.. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
Telangana Assembly Sessions: తెలంగాణలో ఆర్థికి స్థితిగతులు అత్యంత దారుణంగా ఉన్నాయని ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవని, వేర్వేరు మార్గాల ద్వారా అప్పులు తెచ్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై సభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. Telangana Assembly Sessions అసెంబ్లీలో 42పేజీల శ్వేత పత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల […]
రాస్ట్రంలో త్వరలో ఎయిర్ అంబులెన్స్‌లు..
వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడి 10 ఏండ్లలోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. ఆరోగ్య సూచీలో 3వ ర్యాంక్‌కు చేరుకున్నాం.. వైద్యారోగ్య శాఖకు రూ. 12,364 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం.. 119 నియోజకవర్గాల్లో డయాలసిస్ కేంద్రాలు నిమ్స్‌లో ఉచితంగా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు.. హైదరాబాద్ : త్వరలో సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్సులను (Air Ambulance ) ప్రవేశపెట్టబోతున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. […]
