Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: gurugram

Haryana Municipal Election : రాష్ట్రంలో బిజెపి ఘన విజయం.. 10 కార్పొరేషన్లలో 9 కార్పొరేషన్ల కైవసం | పూర్తి విజేతల జాబితా
Elections

Haryana Municipal Election : రాష్ట్రంలో బిజెపి ఘన విజయం.. 10 కార్పొరేషన్లలో 9 కార్పొరేషన్ల కైవసం | పూర్తి విజేతల జాబితా

Haryana Municipal Election Results 2025: గురుగ్రామ్, సిర్సా, ఫరీదాబాద్, పానిపట్, అంబాలా, సోనిపట్ సహా పలు జిల్లాల్లో జరిగిన హర్యానా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బుధవారం (మార్చి 12) వెల్లడయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) 10 మేయర్ స్థానాలకు 9 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. హర్యానాలోని పట్టణ ప్రాంతాలన్నింటిలో ఆ పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గురుగ్రామ్, హిసార్, కర్నాల్, రోహ్తక్, ఫరీదాబాద్, యమునానగర్, పానిపట్, అంబాలా, సోనిపట్‌లలో విజయాలు సాధించింది. మానేసర్ మాత్రమే మినహాయింపు, ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ ఇందర్‌జిత్ యాదవ్ బిజెపి అభ్యర్థిని ఓడించారు.మానేసర్, గురుగ్రామ్, ఫరీదాబాద్, హిసార్, రోహ్తక్, కర్నాల్, యమునానగర్, పానిపట్, అంబాలా, సోనిపట్ మునిసిపల్ కార్పొరేషన్లలో మేయర్, వార్డు సభ్యుల పదవులకు మార్చి 2న ఎన్నికలు జరగగా, పానిపట్ మేయర్ ఎన్నిక మార్చి ...
Air Taxi service | ఢిల్లీ నగరవ్యాప్తంగా ఎయిర్ టాక్సీ సేవలు, మొత్తం ఆరు రూట్లు,  48 హెలిపోర్ట్‌లకు గ్రీన్ సిగ్న‌ల్‌..
National

Air Taxi service | ఢిల్లీ నగరవ్యాప్తంగా ఎయిర్ టాక్సీ సేవలు, మొత్తం ఆరు రూట్లు, 48 హెలిపోర్ట్‌లకు గ్రీన్ సిగ్న‌ల్‌..

Air Taxi service  : ఎయిర్ టాక్సీలతో ఇంటర్‌సిటీ డొమెస్టిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), డిజిటల్ స్కైతో ఢిల్లీ NCRలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ తో ఎయిర్ టాక్సీని ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఒక‌వేళ ఈ ఎయిర్ టాక్సీ అందుబాటులోకి వ‌స్తే దేశంలో ప్రజా రవాణాగా సౌకర్యాన్ని కలిగి ఉన్న మొట్ట‌మొద‌టి న‌గ‌రంగా ఢిల్లీ ఎన్‌సిఆర్ నిల‌వ‌నుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే పూర్తికాగా మొద‌ట‌ 6 రూట్లను ఖరారు చేశారు. ఈ ప్రాజెక్టును సాకారం చేసేందుకు అధికారులు ఎన్‌సీఆర్‌లో 48 హెలిప్యాడ్‌లను నిర్మించనున్నారు. 6 రూట్లు, 48 హెలిపోర్టులు ఢిల్లీ ప్రాంతంలో పూర్తిగా స‌ర్వే చేసిన త‌ర్వాత మొత్తం 6 రూట్ల...
Dwarka Expressway | ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైంది… అబ్బరపరిచే దీని ప్రత్యేకతలు మీకు తెలుసా..
Trending News

Dwarka Expressway | ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైంది… అబ్బరపరిచే దీని ప్రత్యేకతలు మీకు తెలుసా..

Dwarka Expressway |  గురుగ్రామ్‌లో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని హర్యానా సెక్షన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఎనిమిది లేన్ల హై-స్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వే భారతదేశపు మొట్టమొదటి ఎలివేటెడ్ హైవే ఇది. దీనిని  వల్ల ఢిల్లీ,  గురుగ్రామ్ మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అత్యంత సులభమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ఈ ఎక్స్ ప్రెస్ హైవే  హర్యానా విభాగంలో రెండు ప్యాకేజీలు ఉన్నాయి -- ఢిల్లీ-హర్యానా సరిహద్దు నుండి బసాయి ROB (10.2 కి.మీ), అలాగే బసాయి ROB నుండి ఖేర్కి దౌలా (క్లోవర్‌లీఫ్ ఇంటర్‌చేంజ్) (8.7 కి.మీ) వరకు. దీనిని దాదాపు రూ.4,100 కోట్లతో 19 కిలోమీటర్ల మేర ఈ సెక్షన్‌ను నిర్మించారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్రత్యేకతలుDwaraka Expressway Features : ఈ ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోని మొట్టమొదటి ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్‌ప్రెస్ వే.  ఎనిమిది లేన్‌లతో కూడిన మొదటి సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్. దాదాపు రూ.9...