Solar Pump Set | రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలో ఉచితంగా సోలార్ పంపు సెట్లు..?
Solar Pump Set | హైదరాబాద్ : రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ( Solar Energy )ఉత్పత్తి పెంచేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గృహజ్యోతి పథకం (Gruha jyothi Pathakam) కింద పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో ప్రభుత్వంపై భారం పడుతోంది. అంతేకాకుండా కొన్ని నెలలుగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుండడతో ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)…