Home » Govt Jobs
Rozgar Mela

Rozgar Mela | 51,000 మంది యువ‌త‌కు అపాయింట్‌మెంట్ లెటర్లు

Rozgar Mela | దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు త‌మ‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే లక్షలాది మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్ర‌సంగించారు. ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000 మంది యువ ఉద్యోగులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. హర్యానాలో 26,000 ఉద్యోగాలతో సహా మంగళవారం బిజెపి నేతృత్వంలోని…

Read More
Group 1 Mains Hall Tickets

Group 1 Mains Hall Tickets | ఈనెల 14 నుంచి గ్రూప్ 1 మెయిన్స్‌ హాల్‌ టికెట్లు..

Group 1 Mains Hall Tickets | TGPSC  గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు నిర్వ‌హించేందుకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా త్వరలోనే హాల్‌ టికెట్లను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్‌సీ ప్రకటించింది. ఈ నెల 14న టీజీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులోకి ఉంచుతామ‌ని, అభ్యర్థులు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఒక‌ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు…

Read More
Job Notification Govt Jobs

Govt Jobs | తెలంగాణలో వైద్యశాఖలో భారీగా పోస్టుల భర్తీ.. త్వరలో దరఖాస్తుల ప్ర‌క్రియ‌

Talangana Govt Jobs | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి) రాష్ట్రవ్యాప్తంగా 2,050 నర్సింగ్ ఉద్యోగాల భ‌ర్తీ కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది. తెలంగాణలో నర్సింగ్ ఉద్యోగాల (Nursing Jobs) కోసం సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించ‌నున్నారు. అక్టోబర్ 16 నుంచి 17 వరకు దరఖాస్తులకు స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నవంబర్ 17 న నిర్వ‌హించేలా…

Read More
Postal Recruitment 2024 Postal Jobs 2024

SSC GD Constable 2025 Notification :, నిరుద్యోగులకు శుభవార్త.. 40వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

SSC GD Constable 2025 Notification Released: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ GD కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటీసును విడుదల చేసింది. దీంతో లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఫారమ్‌ను పూరించవచ్చు. దీని కోసం అధికారిక వెబ్‌సైట్  – ssc.gov.in. ఇక్కడ నుండి మీరు నోటిఫికేషన్ చూడవచ్చు అలాగే ఈ రిక్రూట్‌మెంట్ల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. 40వేల పోస్టుల భర్తీ ఈసారి 40…

Read More
TG TET APPLICATION

DSC Recruitment 2024 | సెప్టెంబర్‌ నుంచి డీఎస్సీ నియామక ప్రక్రియ

DSC Recruitment 2024 | తెలంగాణ‌లో సెప్టెంబర్‌ ఆఖరి వారం నుంచి ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ప్రారంభించాల‌ని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందు కోసం కసరత్తు కూడా మొద‌టుపెట్టింది. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసింది. దీనిపై వచ్చే అభ్యంతరాలను పరిశీలించి ఈ నెలాఖరు వ‌ర‌కు తుది కీ విడుదల చేయ‌నునుంది. మరోవైపు జిల్లాల వారీగా వివిధ కేటగిరీ పోస్టుల విభజన, డీఎస్సీ పరీక్ష రాసిన అభ్య‌ర్థుల వివ‌రాలు, రోస్టర్‌ విధానంపై విశ్లేషిస్తున్నారు. పరీక్ష ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించిన…

Read More
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్ దేశవ్యాప్తంగా కొత్తగా 10 వందేభారత్ రైళ్లు Top 10 Places in India that are perfect for a Summer Holiday భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే..
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్